వినోదం

Vani Vishwanath : చిరంజీవి ఘ‌రానా మొగుడు హీరోయిన్ లో ఇంత చేంజా.. గుర్తు ప‌ట్ట‌లేకున్నాం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Vani Vishwanath &colon; మెగాస్టార్ చిరంజీవి సూప‌ర్ హిట్ చిత్రాల‌లో ఘరానా మొగుడు ఒక‌టి&period; రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నగ్మా మెయిన్‌ హీరోయన్‌గా నటించగా&comma; సెకెండ్‌ హీరోయిన్‌గా వాణీ విశ్వనాథ్‌ కనిపించింది&period; ఈ సినిమాలో నగ్మా పాత్రకు ఎంత ఇంపార్టెన్స్‌ ఉందో&comma; వాణీ విశ్వనాథ్‌ క్యారెక్టర్‌ అంతే కీలకం అని చెప్పాలి&period;&period; ముఖ్యంగా చిరంజీవి-వాణీ విశ్వనాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన సీన్లు&comma; పాటలు సినిమా విజయంలో ఎంతో ముఖ్య పాత్ర పోషించాయి&period; ఘరానా మొగుడు సినిమాతో ఒక్కసారిగా క్రేజ్‌ తెచ్చుకుంది వాణీ విశ్వనాథ్‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సినిమా తర్వాత నా మొగుడు నాకే సొంతం&comma; మా ఇంటి కథ&comma; కొదమ సింహం&comma; వదిన గారి గాజులు&comma; ప్రేమ చిత్రం పెళ్ళి విచిత్రం&comma; మామా – కోడలు&comma; లేడీస్‌ స్పెషల్‌&comma; జోకర్‌ తదితర సినిమాలతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు బాగా చేరువైంది వాణీ విశ్వ‌నాథ్‌&period; తెలుగుతో పాటు తమిళ్‌&comma; హిందీ భాష‌ల్లోనూ à°¨‌టించి మెప్పించిన ఈ అమ్మ‌డు సినీ కెరీర్ పీక్స్‌ లో ఉండగానే ప్రముఖ మలయాళ నటుడు బాబూరావును ప్రేమించి పెళ్లిచేసుకుంది&period; ప్ర‌స్తుతం à°­‌ర్త‌తో వైవాహిక జీవితం చాలా సంతోషంగా గ‌డుపుతుంది&period; వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు&period; పెళ్లి తర్వాత ఈమె జయ జానకి నాయక వంటి సినిమాలు చేసింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68926 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;vani-vishwanath&period;jpg" alt&equals;"have you identified vani vishwanath in this photo " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అనంత‌రం రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టిన వాణీ విశ్వ‌నాథ్‌ నగరి నియోజకవర్గము నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తోందని వార్తలు వచ్చాయి&period; అయితే రీసెంట్‌గా ఈమె ఒక వివాహ వేడుకలో కనబడి అందరిని ఆశ్చ‌ర్య‌à°ª‌à°°‌చింది&period; ఒక‌ప్పుడు చాలా నాజూగ్గా ఉండే వాణీ విశ్వనాథ్ ఇప్పుడు కాస్త బొద్దుగా మారింది&period; కానీ అదే అందం&period; అందంలో మాత్రం తగ్గేదేలేదు అంటోంది&period; ప్రస్తుతం వాణి విశ్వనాథ్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ à°¹‌ల్ చ‌ల్ చేస్తున్నాయి&period; అందంలో అప్పటికీ&comma; ఇప్పటికీ ఏ మాత్రం చెక్కు చెదరలేదు&period; వాణీ విశ్వ‌నాథ్ à°¸‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ లో అయిన తిరిగి à°¨‌టిస్తే బాగుంటుంద‌ని కొంద‌రు à°¤‌à°® అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts