వినోదం

ఈగ సినిమాలో ఈ చిన్న మిస్టేక్ ను కూడా భ‌లే ప‌సిగ‌ట్టారే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు సినిమా ఖ్యాతిని à°¦‌à°¶‌దిశ‌లా వ్యాపించేలా చేసిన à°¦‌ర్శ‌కుడు రాజ‌మౌళి&period; బాహుబ‌లి&comma; ఆర్ఆర్ఆర్ సినిమాల‌తో రాజ‌మౌళి à°µ‌à°°‌ల్డ్ ఫేమ‌స్ డైరెక్ట‌ర్‌గా మారాడు&period; అయితే రాజమౌళి సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో ఈగ మూవీ ఒకటనే సంగతి తెలిసిందే&period;తక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కిన ఈ సినిమా 2012 సంవత్సరంలో విడుదలై కమర్షియల్ గా సక్సెస్ సాధించింది&period; అయితే రాజమౌళి ఈ సినిమా కోసం పడిన కష్టంతో పోల్చి చూస్తే ఆ రేంజ్ కలెక్షన్లను ఈ సినిమా సొంతం చేసుకోలేదు&period;అప్పట్లో రాజమౌళి హిందీలో ఈ సినిమాను విడుదల చేయగా అక్కడ ఆశించిన రేంజ్ లో రెస్పాన్స్ రాలేదు అనే చెప్పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాజమౌళి ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్ గా ఉన్నాడు&period;&period;రాజమౌళి ప్రమోషన్స్ చేసిన ఇతర హీరోల సినిమాలు సైతం సక్సెస్ సాధిస్తున్నాయంటే ఆయన ఏ రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకున్నారో à°®‌à°¨‌కు అర్థమవుతుంది&period; అయితే రాజ‌మౌళి ఎప్పుడు కొత్త క‌à°¥‌à°²‌ని ప్రేక్ష‌కుల‌కి à°ª‌రిచ‌యం చేస్తూ ఉంటారు&period; ఆ క్ర‌మంలోనే ఈగ అనే సినిమాని తెర‌కెక్కించి ప్రేక్ష‌కుల‌కి కొత్త అనుభూతిని అందించారు&period; ఈ చిత్రంలో నాని హీరోగా à°¨‌టించగా à°¸‌మంత హీరోయిన్ గా à°¨‌టించింది&period; అంతే కాకుండా ఈ సినిమాలో నాని చనిపోయి ఆ à°¤‌à°°‌వాత ఈగ గా à°®‌రో జ‌న్మ‌లో à°µ‌చ్చి విల‌న్ ను à°¹‌à°¤‌మార్చ‌డం అనేది అప్ప‌ట్లో అంద‌రికి కొత్తగా అనిపించింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67952 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;egga-movie&period;jpg" alt&equals;"have you observed this mistake in eega movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈగ సినిమా కోసం వీఎఎఫ్ ఎక్స్ à°µ‌ర్క్‌&comma; జ‌క్క‌న్న విజ‌న్&comma; నాని&comma; à°¸‌మంత à°² అద్భుత‌మైన à°¨‌ట‌నపై ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌శంస‌à°² జ‌ల్లు కురిపించారు&period; అయితే సినిమా ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో మెప్పించిన కూడా ఈ సినిమాలో జ‌క్క‌న్న ఓ మిస్టేక్ చేసి నెటిజ‌న్ల‌కు దొరికిపోయాడు&period; దాంతో ఆ మిస్టేక్ ను గ‌à°®‌నించిన నెటిజ‌న్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు&period; ఈ సినిమాలో కొంచెం కొంచెం సాంగ్ అనేది ప్రేక్ష‌కుల‌కు తెగ‌à°¨‌చ్చేసింది&period; ఈ సాంగ్ కంటే ముందు à°¸‌మంత ఆఫీస్ నుండి à°¬‌à°¯‌ట‌కు రాగా బైక్ లో పెట్రోల్ అయిపోతుంది&period; దాంతో బైక్ అక్క‌డే పార్క్ చేసి నానితో క‌లిసి ఇంటికి వెళుతుంది à°¸‌మంత‌&period; రాత్రి à°¸‌మంత బైక్‌లో పెట్రోల ఉండ‌దు&comma; à°®‌రుస‌టిరోజు ఉద‌యం à°¸‌మంత బైక్ ఫుల్ ట్యాంక్ చూపిస్తుంది&period; ఆ బైక్ వేసుకుని à°¸‌మంత ఆఫీస్ కు వెళుతుంది&period; అస‌లు బైక్ ఎలా à°µ‌చ్చింది జ‌క్క‌న్నా అంటూ నెటిజ‌న్లు ఓ ఆట ఆడేసుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-67951" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;eega-movie-1&period;jpg" alt&equals;"" width&equals;"677" height&equals;"758" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts