వినోదం

టాలీవుడ్‌ నటుడు వేణు భార్య ఎవరో తెలుసా, ఆమె ఇప్పుడు ఏమి చేస్తుందంటే?

<p style&equals;"text-align&colon; justify&semi;">కామెడీ హీరోలలో వేణు తొట్టెంపూడి కూడా ఒకరు&period; దాదాపు 25కి పైగాసినిమాల్లో నటించిన వేణు పేక్షకులను అలరించారు&period; ముఖ్యంగా వేణు కామెడీ టైమింగ్ కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు&period; స్వయంవరం సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన వేణు మొదటి సినిమాకే నంది అవార్డును సొంతం చేసుకున్నారు&period; ఈ సినిమాలో వేణు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ తర్వాత తనకు నచ్చిన సినిమాల్లో నటిస్తూ తనదైన ముద్ర వేసుకున్నారు&period; ముఖ్యంగా వేణు నటించిన పెళ్ళాం ఊరెళితే&comma; హనుమాన్ జంక్షన్&comma; కుషి కుషీగా&comma; చిరునవ్వులతో&comma; స్వయంవరం లాంటి చిత్రాలు సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి&period; అయితే ఆ తర్వాత వేణు మెల్లిమెల్లిగా సినిమాలకు దూరం అవుతూ వచ్చారు&period; మళ్లీ 2012లో ఎన్టీఆర్ హీరోగా నటించిన దమ్ము సినిమాలో కీలక పాత్రలో నటించి అలరించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73546 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;actor-venu&period;jpg" alt&equals;"have you seen actor venu wife " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ తర్వాత దాదాపు 10 ఏళ్ళు దాటినా మళ్ళీ తెరపై కనిపించలేదు&period; కానీ వేణు రీ ఎంట్రీ ఇచ్చాడు&period; రవితేజ హీరోగా నటించిన‌ రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో ఓ కీలక పాత్ర పోషించాడు&period; కానీ ఈ సినిమా ప్లాప్ అయ్యింది&period; ఇది ఇలా ఉంటే వేణు సినిమాలకు దూరమై వైవాహిక జీవితంలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే&period; సినిమాలు చేస్తున్నప్పుడే అనుపమ చౌదరి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు&period; వీరికి కూతురితో పాటు&comma; ఒక కుమారుడు కూడా ఉన్నారు&period; అనుపమ చౌదరి హీరోయిన్ లాంటి అందంతో తన భర్తకు చేదోడు వాదోడుగా ఉంటుంది&period; ఇక ఆమె భర్త&comma; ఇద్దరు పిల్లలను చూసుకుంటూ గడిపేస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts