వినోదం

యాంకర్ ఉదయభాను గుర్తుందా.. తన భర్త, పిల్లలు ఎలా ఉన్నారో చూడండి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకప్పుడు తెలుగు బుల్లితెరపై తన గ్లామర్ తో ఎంతోమందిని మైమరపించిన యాంకర్ ఎవరైనా ఉన్నారు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఉదయభాను&period; ఒకప్పుడు సుమ‌&comma; ఝాన్సీ లతో కలిసి పోటీ పడిన ఉదయభాను గ్లామర్ పరంగా చూస్తే ఒక మెట్టు పైగానే ఉండేది&period; ఉదయభాను పుట్టిన స్థలం కరీంనగర్ లోని సుల్తానాబాద్&period; తన తండ్రి షేక్ పాటిల్ డాక్టర్&period; కన్నతల్లి అరుణ కూడా ఆయుర్వేద డాక్టర్ తన తండ్రి కవి కూడా&period;&period; ఉదయభానుకు నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఆయన మరణించాడు&period; ఇక ఉదయభాను వెండితెరపై ఆర్&period;నారాయణమూర్తి నటించినటువంటి ఎర్రసైన్యం ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది&period; ఆ సమయంలో ఉదయభాను పదవ తరగతి చదువుతోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ తర్వాత దాసరి కొండవీటి సింహాసనం&comma; ఖైదీ బ్రదర్స్&comma; శ్రావణమాసం&comma; లీడర్&comma; జులాయి&comma; ఆపదమొక్కులవాడు&comma; పోలీస్ నెంబర్ వన్&comma; మధుమతి వంటి మూవీస్ లో చిన్న చిన్న పాత్రలో నటించి మెప్పించింది&period; ఇక ఆమె తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో బాధలు పడింది&period; తన తల్లి ఆమెకు ఇష్టం లేకుండానే 15à°µ యేట ఒక వ్యక్తితో వివాహం చేసింది&period; ఆమె తల్లి మరో వ్యక్తిని వివాహం చేసుకుంది&period; ఉదయభాను సంపాదించిన డబ్బుతో ఆమె భర్త జల్సాలు చేయడం ప్రారంభించారు&period; పగలంతా షూటింగ్ తో చాలా బిజీగా గడిపే ఉదయభాను&comma; ఇంటికి వస్తే క్షణం ఒక యుగంలా గడిపేది&period; తన భర్త చేత నరకాన్ని అనుభవించి&comma; పోలీస్ స్టేషన్ కు వెళ్లి విడాకులు తీసుకుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72611 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;anchor-udayabhanu&period;jpg" alt&equals;"have you seen anchor udaya bhanu and her kids " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆమె వద్ద ఉన్న డబ్బంతా తన భర్త ఖర్చుచేశారు&comma; చివరికి తన చేతిలో ఏమీ లేక&comma;తోడు లేక అల్లాడి పోయింది&period; అయితే ఉదయభాను కు డ్యాన్స్ బేబీ డ్యాన్స్&comma; హృదయాంజలి వంటి ప్రోగ్రామ్స్ మంచి పేరును తెచ్చి పెట్టాయి&period; తర్వాత ఆమె విజయ్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని ఇద్దరు కవల ఆడ పిల్లలకు జన్మనిచ్చింది&period; విజయ్ నుంచి తనకు కావలసినంత ప్రేమను పొందుతున్నానని&comma; తన భర్త తనను నమ్ముతారని అది నా అదృష్టం అని చెబుతోంది&period; ఆమె భర్తది విజయవాడ&comma; ఆయనకు పలు సినిమా థియేటర్లు ఉన్నాయి&period; చాలా సంపన్నుడు&period; అయితే ఉదయభాను సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం సక్సెస్ ఫుల్ గా సాగడం లేదు&period; చివరికి ఆమె కెరీర్ ఇంటికే పరిమితం అవుతుందో లేదంటే మళ్లీ ముందుకు వెళ్తుందో వేచి చూడాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-72612" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;udayabhanu-kids&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts