వినోదం

వెంక‌టేష్ కొడుకుగా న‌టించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమాల‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా à°¨‌టించిన చాలా మంది à°¨‌టీన‌టులు పెద్దయ్యాక కూడా సినిమాల‌లో à°¨‌టించాల‌ని భావిస్తారు&period; ఈ క్ర‌మంలో ప్ర‌à°¯‌త్నాలు కూడా చేస్తుంటారు&period; అయితే కొంద‌రికి అదృష్టం క‌లిసి రాగా&comma; à°®‌à°°à°¿ కొంద‌రికి అదృష్టం క‌లిసి రాలేదు&period; కమల్ హాసన్&comma; తనీష్&comma; తేజ సజ్జా&comma; వైష్ణవ్ తేజ్&comma; తరుణ్&period;&period; ఇలా చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి à°¸‌త్తా చాటారు&period; అయితే వెంకటేష్ హీరోగా వచ్చిన &OpenCurlyQuote;సూర్యవంశం’ చిత్రం లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఆనంద్ వర్ధన్ ఆ సినిమాలో à°¤‌à°¨ à°¨‌ట‌à°¨‌తో ఎంత‌గానో మెప్పించాడు&period; సూర్య వంశం అనే సినిమాలో జూనియర్ వెంకటేష్ కొడుకు గా ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను ఆకర్షించిన ఆనంద్ వర్ధన్ ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో కూడా నటించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సూర్య వంశం చిత్రంలో ఆనంద్ నటనకు గానూ &OpenCurlyQuote;నంది అవార్డు’ అందుకోవడమే కాదు&period;&period; పలు హిట్ చిత్రాల్లో నటించి చైల్డ్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు&period; &OpenCurlyQuote;సూర్యవంశం’&comma; &OpenCurlyQuote;మా విడాకులు’&comma; &OpenCurlyQuote;మనసంతా నువ్వే’&comma; &OpenCurlyQuote;బాల రామాయణం’&comma; &OpenCurlyQuote;ప్రియరాగాలు’&comma; &OpenCurlyQuote;ప్రేయసి రావే’&comma; &OpenCurlyQuote;తిరుమల తిరుపతి వెంకటేశ’&comma; &OpenCurlyQuote;ఇంద్ర’&comma; &OpenCurlyQuote;నేనున్నాను’ లాంటి చిత్రాల్లో కనిపించాడు ఆనంద్ వర్ధన్&period; 1996లో సినీ ఇండస్ట్రీకి బాల నటుడిగా అడుగుపెట్టిన ఇతడు&period;&period; సుమారు 14 చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించి&period;&period; తన నటనతో ప్రేక్షకులను ఎంత‌గానో అల‌రించాడు&period; ప్లేబ్యాక్ సింగర్ పిబి శ్రీనివాస్ మనవడైన ఆనంద్ వర్దన్&period;&period; 2004లో వచ్చిన &OpenCurlyQuote;నేనున్నాను’ సినిమా తర్వాత మళ్లీ కనిపించలేదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67802 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;anand-vardhan&period;jpg" alt&equals;"have you seen how is anand vardhan now " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2012లో తన ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న ఆనంద్&period;&period; ఆ తర్వాత మార్షల్ ఆర్ట్స్&comma; డ్యాన్స్‌లో శిక్షణ తీసుకున్నాడు&period; హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధ‌à°®‌వుతున్నాడు&period; ఆ à°®‌ధ్య ఓ ఇంట‌ర్వ్యూలో షూటింగ్ చేస్తున్న సమయంలో తనకు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అని తెలిపాడు&period; ఇక ఇలా ఫైర్ ఆక్సిడెంట్ లో తీవ్రంగా గాయాలు అయ్యాయి అంటూ చెప్పుకొచ్చాడు&period;అంతేకాదు ఇక రెండు నెలలపాటు ఐసీయూలో చికిత్స తీసుకున్నాను అంటూ ఆనంద్ వర్ధన్ తెలిపాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-67801" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;anand-vardhan-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts