వినోదం

పవన్ కళ్యాణ్ బాలు సినిమా హీరోయిన్ గుర్తుందా ? ఇప్పుడెలా ఉందంటే ?

<p style&equals;"text-align&colon; justify&semi;">పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు&period; ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస పెట్టి సినిమాలు పూర్తి చేస్తున్నాడు&period; పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు&period; పవన్ నటించిన సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ అభిమానులు ఆ సినిమాలని ఆదరిస్తూ ఉంటారు&period; ఆయనకి ఉన్న క్రేజ్ అటువంటిది&period; అయితే ఇండస్ట్రీలో ఉన్న హిట్ డైరెక్టర్ – హీరో కాంబినేషన్లలో పవన్ కళ్యాణ్ – కరుణాకరన్ కాంబినేషన్ ఒకటి&period; వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలిప్రేమ చిత్రం ఇండస్ట్రీలో వచ్చిన ప్రేమ కథల్లో బెస్ట్ మూవీగా నిలిచిపోయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చిత్రం తర్వాత వీరిద్దరి కంపెనీషన్లో వచ్చిన మరో సినిమా బాలు&period; ఈ చిత్రంలో పవర్ స్టార్ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించారు&period; వీరిలో ఒకరు శ్రియ&comma; మరొకరు నేహా ఓబెరాయ్&period; శ్రియ ఇప్పుడు ఎలా ఉందో అందరికీ తెలిసిందే&period; కానీ నేహా ఎలా ఉంది అనేది చాలామందికి తెలియకపోవచ్చు&period; నేహా ఓబెరాయ్ బాలీవుడ్ ప్రముఖ నిర్మాత ధరమ్ ఒబెరాయ్ కూతురు&period; ధరమ్ ఓబెరాయ్ హిందీలో కాబిల్&comma; షూట్ అవుట్ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు&period; అయితే బాలు సినిమా తర్వాత నేహా తెలుగులో సినిమాలు చేయకపోయినప్పటికీ తెలుగు సినిమా ప్రేక్షకులకు బాలు సినిమా హీరోయిన్ గా బాగా గుర్తుండిపోయింది&period; ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న నేహా జగపతిబాబు బ్రహ్మాస్త్రం చిత్రంలో నటించింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81960 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;neha-oberai&period;jpg" alt&equals;"how is balu actress neha oberai right now " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది&period; ఆ తర్వాత నేహా తెలుగులో కనిపించలేదు&period; అడపదడప బాలీవుడ్ లో సినిమాలు చేసింది&period; ఇక 2010లో ప్రముఖ వజ్రాల వ్యాపారి విశాల్ షాను పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది&period; ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమై ప్రస్తుతం తన భర్తతో వ్యాపార కార్యకలాపాలు చూసుకుంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-81959" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;neha-oberai-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే నేహా ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఫిలిం అండ్ టెలివిజన్ క్లబ్ ఆఫ్ ఏషియన్ అకాడమీలో ఒక మెంబర్ గా వ్యవహరిస్తుంది&period; తాజాగా ఈ అమ్మడికి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి&period; ఈ ఫోటోలలో నేహాను చూసినవారు షాక్ అవుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts