వినోదం

శోభ‌న్ బాబు ఒట్టి డబ్బు మనిషా ? డ‌బ్బు విష‌యంలో ఆయ‌న ఎలా ఉండేవారు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">డబ్బు మనిషి కాదు&period; డబ్బు విలువ తెలిసిన మనిషి శోభన్ బాబు అని చెప్ప‌à°µ‌చ్చు&period; డబ్బులేని వ్యక్తికి ఈ సమాజం ఎటువంటి గౌరవం ఇస్తుందో తెలిసిన వ్యక్తి&period; అతడు సినిమాలో నటించమని మురళీ మోహన్ అడిగితే తిరస్కరించారు&period; నాకు ఇప్పుడు వయసు పైబడుతున్నది&period; నేను సినిమాల నుండి రిటైర్ అయ్యాను&period; నేను నటించలేనని చెప్పారు&period; నన్ను ప్రజలు అందాల నటుడిగానే చూశారు&period; ఇప్పుడు మరలా నటించలేనని అన్నారట&period; blank cheque ఆఫర్ వచ్చినా వద్దన్నారు&period; డబ్బు మనిషి అయితే&comma; డబ్బే ప్రధానం అయితే ఆ సినిమాలో నాజర్ నటించిన పాత్రలో శోభన్ బాబు నటించేవారు కదా&excl; అంటే…&period; తను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి వున్నారు&period; విపరీతంగా దానధర్మాలు&comma; ఖర్చులు చేసి&comma; వృద్ధ్యాప్యంలో చిన్న చిన్న వేషాలకోసం స్టూడియోల దగ్గర పడిగాపులు పడ్డ నాగయ్య&comma; రాజనాల&comma; కాంతారావుల‌ దుస్థితిని ఆయన ప్రత్యక్షంగా చూశారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆయన మనకెవరికీ నేను డబ్బు మనిషిని అని చెప్పలేదు&period; ఒక వ్యక్తి తన సంపాదనను ఖర్చు పెట్టే తత్వం పూర్తిగా వ్యక్తిగతం&period; ఆయన real estate మీద పెట్టుబడి పెట్టారు&period; సినిమా నటుడిగా రాణించారు&period;సంపాదించారు&period; ఆయన హుందాగానే జీవించారు&period; మంచి ఆర్థిక ప్రణాళిక వున్న వ్యక్తి&period; తన అభిమానులు&comma; సినీ పరిశ్రమలో కొందరికి సహాయం చేసినట్టు తెలుస్తున్నది&period;తన డ్రైవర్&comma; వంటవాళ్ళకు సహాయం చేశారు&period; గుప్తదానాలు కూడా వుండవచ్చు&period; ఈ కాలంలో చాలా రంగాల్లో వున్న వ్యక్తులు&comma; ఇతరులు ఎంత సంపాదిస్తున్నా ఇతరులకు సహాయపడకపోగా…&period; వేరే వారిని ఆర్థికంగా మోసం చేయడం&comma; అక్రమ సంపాదన ఇతరుల&comma; తోబుట్టువుల ఆస్తులను దోచుకోవడం&comma; కలుపుకోవడం&comma; కబ్జా&comma; IP పెట్టడం&comma; కష్టపడకుండా సంపాదించాలనే ఆలోచన&comma; దురాశ&comma; అత్యాశతో వున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72787 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;shobhan-babu&period;jpg" alt&equals;"how shobhan babu behaved in money matters " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆయన ఎవరినీ మోసం చేయలేదు&period; ఎవరి ఆస్తులను దోచుకోలేదు&period; కబ్జా చేయలేదు&period;ఎవరికీ డబ్బులు ఎగ్గొట్టలేదు&period; తను సినిమా రంగంలో&comma; real estate లో నష్టపోతే మనం ఆదుకుంటామా…&period;&excl; వీరాభిమన్యు సినిమా తర్వాత సరిగా వేషాలు రాలేదు&period; తన శ్రీమతిని తీసుకుని మద్రాస్ నుంచి తిరిగి నందిగామ వచ్చేద్దామనుకున్నారు&period; ఆయన కష్టపడ్డారు&period; కష్టాన్నే నమ్ముకున్న disciplined person&period; మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగిన ముక్కుసూటి మనిషి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts