వినోదం

వేణు మాధవ్‌, రాజమౌళి మధ్య గొడవ..ఆ సీన్‌ వెనుక కథ ఇదే !

<p style&equals;"text-align&colon; justify&semi;">స్టార్ కమెడియన్లలో ఒకరైన వేణుమాధవ్ తన కామెడీతో ఎన్నో సినిమాలలో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు&period; ఇప్పుడు అతను మన ముందు లేకపోయినప్పటికీ తనని&comma; తన కామెడీని మాత్రం మనం ఎప్పటికీ మర్చిపోలేము&period; వేణు మాధవ్ సై సినిమాలో నటిస్తున్నప్పుడు రాజమౌళి&comma; వేణుమాధవ్ మధ్య ఒక చిన్న ఇష్యూ పై యుద్ధం జరిగింది&period; ఈ విషయాన్ని వేణు మాధవే కొన్నేళ్ళ క్రితం ఒక ఇంటర్వ్యూలో తెలిపారు&period; అది సై సినిమాలో తన క్యారెక్టర్ గురించి&comma; తనకు బ్యాగ్రౌండ్ లేకున్నా బిల్డప్ ఇస్తూ చిక్కుల్లో పడతాడు వేణుమాధవ్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే క్యారెక్టర్ సాఫ్ట్ గా ఉందని చెప్పడంతో నువ్వైతే ఎలా చేస్తావు అని రాజమౌళి చెప్పడంతో&comma; వేణుమాధవ్ ఒక సీన్ చేసి చూపించాడట&period; అది కూడా కాలేజ్ సీన్&period; అది బాగా పండడంతో వేణుమాధవ్ కు సూట్ అయ్యలా కామెడీ సీన్స్ రాయించి&comma; సపరేట్ ట్రాక్స్ గా వాటిని షూట్ చేశారట&period; సై సినిమా మొత్తాన్ని వేణుమాధవ్ మరిచిపోయేలా చేశాడు&period; ఆ మూవీ తో వేణుమాధవ్ ఐడియాలను రాజమౌళి కూడా గౌరవించేవారట&period; ఎవరు చెప్పినా కూడా రాజమౌళి రిసీవ్ చేసుకోరు అనేది ఇండస్ట్రీలో అందరికీ తెలుసు&period; తాను అనుకున్నదే తీస్తాడు&period; కానీ మొదటిసారి సై సినిమాలో వేణుమాధవ్ ఐడియాకు రెస్పెక్ట్ ఇచ్చి మరీ రెండు సీన్లను కాస్త ఆరు సీన్లకు పెంచాడు&period; ఇక అంతే కాదు ఆ మూవీలో వేణుమాధవ్ పేరు నల్ల బాలు అని రాజమౌళి చెప్పాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82672 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;venu-madhav&period;jpg" alt&equals;"interesting facts to know about venu madhav sye scene " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దానికి నల్ల బాలు నాకి సంపుతా అని వేణుమాధవ్ యాడ్ చేశాడట&period; సై సినిమాతో రాజమౌళి తన ప్రతి సినిమాలో వేణుమాధవ్ కి ఒక క్యారెక్టర్ ఇచ్చారు&period; ఇక రాజమౌళి హై పొజిషన్ కి వచ్చేసరికి వేణుమాధవ్ అనారోగ్యంతో సినిమాలకు దూరమయ్యాడు&period; కామెడీ సీన్ పేపర్ మీద మామూలుగా ఉంటే&comma; ఒక్కసారి వేణుమాధవ్ సీన్ లోకి ఎంటర్ అయ్యాక దాని రూపురేఖలనే మార్చేస్తాడు&period; డైలాగ్ డెలివరీలో మంచి టైమింగ్ ఉన్న నటులలో వేణుమాధవ్ కూడా ఒకరు&period; లేదంటే కోట&comma; బ్రహ్మానందం&comma; బాబు మోహన్&comma; ఏవీఎస్&comma; ఆలీ లాంటి వారు ఇండస్ట్రీని ఏలుతున్న టఫ్ టైం లో ఎంటర్ అయినా&comma; తనకంటూ ఒక ప్రత్యేకమైన మేనరిజంను ఏర్పరచుకొని టాప్ పొజిషన్ కి వచ్చాడు వేణుమాధవ్&period; అందుకే మెగాస్టార్&comma; పవర్ స్టార్ మాత్రమే కాదు దాదాపు అందరూ హీరోలతో కలిసి నటించిన ఘనత వేణుమాధవ్ కే దక్కుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts