వినోదం

న‌వ్వులు పంచే క‌మెడియ‌న్ జీవితంలో ఇన్ని విషాదాలా.. ఆ విష‌యం చెబుతూ క‌న్నీటి ప‌ర్యంతం..

<p style&equals;"text-align&colon; justify&semi;">జ‌బర్దస్త్ లో ఒకప్పుడు మహిళలు నటించ‌క‌పోవ‌డంతో మగవాళ్లే మహిళల గెటప్ వేసుకొని ఆడవారిగా కనిపించి సంద‌à°¡à°¿ చేసేవారు&period; అలా లేడీ గెటప్స్ వేసుకుని ఫేమస్ అయిన వారిలో శాంతిస్వరూప్ కూడా ఒకరు&period; మిగతా వాళ్ళు తర్వాత వేరే దారులు చూసుకున్నా శాంతి స్వరూప్ మాత్రం చాలా కాలం నుంచి జబర్దస్త్ లోనే లేడీ గెటప్స్ చేస్తూ వస్తున్నాడు&period; ఈ క్ర‌మంలో బాగానే సంపాదించాడు&period; అంతేకాదు శాంతి స్వరూప్ ఓ కొత్త లగ్జరీ కారును కొనుగోలు చేశాడు&period; అయితే ఇన్నాళ్లు à°¤‌à°¨‌కు ఎన్ని క‌ష్టాలు ఉన్నా కూడా à°®‌à°¨‌కు à°¨‌వ్వుతూ పంచిన శాంతి స్వరూప్ à°¤‌à°¨‌కు సంబంధించిన కొన్ని విషయాలు షేర్ చేసుకొని అంద‌à°°à°¿ కంట క‌న్నీరు పెట్టించాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సుమ యాంకర్ గా చేస్తున్న క్యాష్ ప్రోగ్రామ్‌కి జబర్దస్త్ లో లేడీ గెటప్‌లతో పాపుల్‌ అయిన శాంతి స్వరూప్‌&comma; మోహన్‌&comma; హరిత&comma; సాయిలేఖ à°µ‌చ్చారు&period; వీరు తమ మదర్‌&comma; పాదర్‌లతో కలిసి సందడి చేశారు&period; అనంతరం ఓ సంద‌ర్భంలో&period;&period; శాంతి స్వరూప్ జబర్దస్త్ కి రాకముందు ఎలాంటి బాధలు పడ్డారో వెల్లడించారు&period; తమ ఫ్యామిలీ ఎలాంటి ధీన స్థితి లో ఉండేదో చెప్పుకొచ్చాడు&period; à°¤‌à°¨ à°¤‌ల్లి à°¸‌రోజ‌à°¨‌మ్మ‌ తాము చిన్నప్పుడు అమ్మ ఇంటింటికి తిరిగి పాచిపనులు చేసేదని పేర్కొన్నారు&period; అంట్లు తోమి తమని పోషించందన్నాడు&period; అంతేకాదు ఆ సమయంలో తాము ఆకలి బాధలను అనుభవించినట్టు చెప్పాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65349 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;jabardasrh-shanthi-swaroop&period;jpg" alt&equals;"jabardasth shanthi swaroop has sad tales to tell " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అమ్మ చాలా ఇళ్లల్లో పాచి పనులు&comma; ఆంట్లు తోమేది&period; అప్పుడు మాకు ఆకలి బాధ ఎలా ఉండేదంటే&quest; అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు&period; అమ్మకి గొంతు సరిగా లేదని&comma; ఆమె సరిగా మాట్లాడలేదని తెలిపాడు&period; ఏదో మాట్లాడాలనుకుంటుంది&period; కానీ మాట్లాడలేదు అంటూ à°¤‌à°¨ à°¤‌ల్లి గురించి చెబుతూ చాలా ఎమోష‌à°¨‌ల్ అయ్యాడు&period; ఇక తన కొడుకే తనని బతికిస్తున్నాడని&comma; ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాడని చెబుతూ ఆమె కూడా బోరున విలపించింది&period; ఆ వీడియో అంద‌రిని క‌దిలిచింది&period; శాంతి స్వ‌రూప్ జీవితంలో ఇన్ని క‌ష్టాలు ఉన్నాయా అని ప్ర‌తి ఒక్క‌రు భావోద్వేగానికి గుర‌వుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts