వినోదం

Chiranjeevi : చిరంజీవి ఇచ్చిన ఐడియాతో కథ సిద్దం చేసిన రైట‌ర్.. సినిమా ఎంత పెద్ద హిట్ అంటే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chiranjeevi &colon; మెగాస్టార్ చిరంజీవి&period;&period;ఈ పేరుకి ప్ర‌త్యేక à°ª‌రిచ‌యాలు అక్క‌ర్లేదు&period; ఆయ‌à°¨ à°¤‌à°¨ కెరీర్‌లో ఎన్నో సూప‌ర్ హిట్స్ అందించి ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం అందించారు&period; ఇప్ప‌టికీ కుర్ర హీరోల‌కి పోటీగా సినిమాలు చేస్తున్నారు చిరు&period; అయితే చిరంజీవి డ్యూయ‌ల్ రోల్ లో కూడా à°¨‌టించి మెప్పించారు&period; ఈ నేపథ్యంలో వచ్చిన కొన్ని సినిమాలు చిరు కెరీర్ కి నిచ్చెనగా మారాయి&period; అలాంటి వాటిలో ఒకటి చిరు నటించిన &OpenCurlyDoubleQuote;రౌడీ అల్లుడు” మూవీ ఒక‌టి కాగా&comma; ఈ సినిమా 1991 అక్టోబర్‌ 18à°¨ విడుదలై అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇందులో చిరు రెండు పాత్రలను పోషించారు&period; కోట్లకు పడగెత్తిన మేనల్లుడు కల్యాణ్‌ పాత్ర ఒకటి కాగా&comma; ఆటో జానీగా మరో పాత్రలో చిరు తన నట విశ్వ రూపాన్ని చూపించారు&period; ఇందులో దివ్య భారతి&comma; శోభనలు హీరోయిన్లు గా à°¨‌టించారు&period;&period; అయితే ఈ సినిమా వెనుక ఒక చిత్రమైన సంఘటన జరిగిందట&period; గ్యాంగ్ లీడర్ వంటి బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్న చిరు రౌడీ అల్లుడు సినిమా కథను విన్నారట&period; అయితే మొదట ఇందులో ఒకటే పాత్ర…చిరు ఈ సినిమాలో ఇంకేదో కావాలి&comma; డబుల్ రోల్ ట్రీట్ ఇస్తే బాగుంటుంది అని ఐడియా ఇవ్వ‌డంతో ఇందులో మరో పాత్రను జొప్పించి మళ్ళీ చిరుకి వినిపించగా అప్పుడు మెగాస్టార్ హ్యాపీ అయ్యి ఒకే అన్నారట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68445 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;chiranjeevi-4-2&period;jpg" alt&equals;"jagadeka veerudu athiloka sundari story facts " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక చిరంజీవి à°¨‌టించిన à°®‌రో చిత్రం &OpenCurlyQuote;జగదేక వీరుడు అతిలోక సుందరి’… మెగాస్టార్ చిరంజీవి జగదేకవీరుడిగా&period;&period; దేవలోకం నుంచి దిగి వచ్చిన దేవకన్యగా శ్రీదేవి అద్భుత నటనను ప్రదర్శించి ఆ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ చేశారు&period; ఈ చిత్రం లైన్ ముందు వేరేగా చెప్పారు రచయిత చక్రవర్తి&period; ఆయన చెప్పిన కథ ప్రకారం&period;&period; గాయాలైన చిన్నారికి వైద్యం చేయించాలంటే లక్షలు ఖర్చవుతాయి&period; అప్పుడు ఓ ప్రకటన చూసి హీరో చిరంజీవి స్పేస్‌షిప్‌లోకి వెళ్తాడు&period; అక్కడ విహారానికి వచ్చిన శ్రీదేవి ఉంగరం పోగొట్టుకుంటుంది&period; అది చిరంజీవికి దొరకడంతో దాన్ని వెదుక్కుంటూ శ్రీదేవి భూమ్మీదకు వస్తుంది&period; ఇది కథ&period; అయితే ఇది విన్న రాఘవేంద్రరావుగారు పెదవి విరిచారు&period; &OpenCurlyQuote;మానస సరోవరం’ అయితే ఎలా ఉంటుంది అని తన బుర్రలో వచ్చిన ఓ మెరుపులాంటి ఆలోచనను రాఘవేంద్రరావుగారి చెవిన వేశారు మెగాస్టార్&period; అంతే కథ మొత్తం మారిపోయింది&period; రాఘవేంద్రరావుగారికి తెగ నచ్చేయడంతో వెంటనే ఓకే చేశారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts