వినోదం

Lavanya Tripathi : లావ‌ణ్య త్రిపాఠి బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. ఆమె ఫ్యామిలీ గురించి మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Lavanya Tripathi &colon; à°µ‌రుణ్ తేజ్ ను వివాహం చేసుకుని ఒక్కసారిగా వార్త‌à°²‌లో నిలిచింది లావ‌ణ్య త్రిపాఠి&period; హను రాఘ‌వపూడి à°¦‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కిన అందాల రాక్ష‌సి చిత్రంతో సినీ పరిశ్ర‌à°®‌లో అడుగుపెట్టిన లావ‌ణ్య ఆ à°¤‌ర్వాత చాలానే సినిమాలు చేసింది&period; అయితే అందులో కొన్ని సినిమాలు మాత్ర‌మే ఈ అమ్మ‌డికి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు తెచ్చిపెట్టాయి&period; గతంలో à°µ‌రుణ్ తేజ్‌తో కలిసి &OpenCurlyQuote;మిస్టర్’&period;&period;’అంతరిక్షం’ సినిమాల్లో నటించారు లావ‌ణ్య త్రిపాఠి&period; అప్పుడే స్నేహం మొదలైంది&period; అది కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకూ దారి తీసింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు మెగా కోడ‌లి ప్ర‌మోష‌న్ అందుకున్న లావ‌ణ్య త్రిపాఠి బ్యాక్ గ్రౌండ్ ఏంటి&quest; తల్లిదండ్రులు ఏం చేస్తారు&period; తోబుట్టువులు ఎంతమంది&quest; లావణ్య బర్త్ ప్లేస్ ఎక్కడ&quest; వంటి వివ‌రాల కోసం ప్ర‌తి ఒక్క‌రు వెత‌క‌డం మొద‌లు పెట్టారు&period; లావణ్య త్రిపాఠి ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో జన్మించింది&period; ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో పెరిగింది&period; ఆమె తండ్రి హైకోర్టు న్యాయవాది&period; తల్లి ఉపాధ్యాయినిగా పదవీ విరమణ చేసింది&period; ఆమెకు ఒక చెల్లెలు&period; ఒక తమ్ముడు ఉన్నారు&period; మార్షల్స్ స్కూల్ విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత లావ‌ణ్య త్రిపాఠి ముంబైకి వెళ్ళి à°°à°¿à°·à°¿ దయారాం నేషనల్ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో పట్టా పుచ్చుకుంది&period; ఆమెకు చిన్నప్పటి నుంచీ గ్లామర్ పరిశ్రమలో ప్రవేశించాలని ఉండేది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69510 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;lavanya-tripathi&period;jpg" alt&equals;"lavanya tripathi background and family interesting facts " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ తండ్రి కోరిక మేరకు చదువు పూర్తి చేసి తరువాత మోడలింగ్ లో టీవీ కార్యక్రమాల్లోకి ప్రవేశించింది ఈ అమ్మ‌డు&period; 2006 లో ఆమె మిస్ ఉత్తరాఖండ్ కిరీటం కూడా గెలుచుకుంది&period; ఆ తర్వాత కొన్నాళ్ల పాటు చదువు కొన‌సాగించి ఎట్ట‌కేల‌కు 2012లో &OpenCurlyQuote;అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది&period; &OpenCurlyQuote;భలే భలే మగాడివోయ్’&period;&period;’సొగ్గాడే చిన్ని నాయనా’&period;&period; &OpenCurlyQuote;శ్రీరస్తు శుభమస్తు’ లాంటి విజయాలుఆమె à°¤‌à°¨ ఖాతాలో అందుకుంది&period; కొన్ని లేడీ ఓరియేంటెడ్ ప్రయత్నాలు చేసింది&period; అవి ఆశించిన ఫలితాలివ్వలేదు&period; కెరీర్ ప్రారంభమై దశాబ్ధం దాటినా లావణ్య స్టార్ హీరోయిన్ల లీగ్లో మాత్రం చేర‌లేక‌పోవ‌డం గ‌à°®‌à°¨‌ర్హం&period; లావణ్య త్రిపాఠి&period;&period; 1990 డిసెంబర్ 15à°µ తేదీన యూపీలోని ఫైజాబాద్‌లో జన్మించింది&period; ఆ à°¤‌ర్వాత ఆమె ఉత్త‌రాఖండ్‌లోని డెహ్ర‌డూన్‌లో పెరిగింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts