వినోదం

భరత్ అనే నేనులో డైలాగ్స్ చెప్పడానికి మహేష్ ఇంత కష్ట పడ్డారా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు&period; మహేష్ బాబు కెరీర్ లో అనేక సినిమాలు వచ్చాయి&period; అందులో బిగ్గెస్ట్ హిట్ మూవీ భరత్ అనే నేను కూడా ఉంది&period; అయితే&comma; ఈ మూవీలో సీఎంగా ప్రమాణస్వీకారం చేసేటప్పుడు భరత్ అనే నేను అని మహేష్ మొదలు పెడతాడు&period; అయితే దాన్నే సినిమా టైటిల్ గా పెట్టారు&period; ఈ డైలాగ్ సినిమా రిలీజ్ కు ముందే ఎంతో ప్రాచుర్యం పొందింది&period; అప్పట్లో సినిమాకు హిట్ టాక్ వచ్చేందుకు ఈ డైలాగ్ కూడా ఒక కారణమని చెప్పవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భరత్ అనే నేను మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహించారు&period; సామాజిక&comma; రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వచ్చిన మూవీ కావడంతో ఈ మూవీని ప్రేక్షకులు అలరించారు&period; అయితే ఈ సినిమాలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మహేష్ చేసే ప్రతిజ్ఞ గుర్తుంది కదా&period; భరత్ అనే నేను&comma; అంటూ స్టార్ట్ అయ్యే ఆ ప్రమాణం అందరినీ ఆకట్టుకుంది&period; ఆ డైలాగ్ చెప్పడానికి మహేష్ తీసుకున్న టైం ఎంతో తెలుసా&period; 2 గంటలు పైనే&period; ఎందుకు అంత టైం తీసుకున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90190 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;mahesh-babu-3&period;jpg" alt&equals;"mahesh babu worked hard for that one dialogue " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ డైలాగ్ డబ్బింగ్ చెప్పిన తర్వాత మహేష్ ఎలా ఫీలయ్యారు&comma; అంటే&comma; సాధారణంగా నేతలు ప్రమాణం చేసినప్పుడు తప్పులు దొర్లుతుంటాయి&period; ఇది సినిమా కనుక ఎలాంటి తప్పు లేకుండా ఒక బేస్ వాయిస్ తో రావాలి&period; లేదంటే పేలవంగా ఉంటుంది&period; అందుకనే చాలా టైం తీసుకుని ఆ డైలాగు ను చెప్పానని&comma; ఆ తర్వాత ఎంతో గొప్పగా ఫీల్ అయ్యానని మహేష్ అప్పట్లో అన్నారు&period; అయితే ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts