వినోదం

వెంక‌టేష్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో హిట్ కొట్టిన నాగార్జున‌.. ఆ మూవీ ఏదంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్‌లో స్టార్ హీరోలుగా ఓ వెలుగు వెలుగుతున్నారు నాగార్జున‌&comma; వెంక‌టేష్‌&period; ఈ ఇద్ద‌రు వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్షకుల‌ని ఎంత‌గానో అల‌రించారు&period; అయితే ఇండ‌స్ట్రీలో ఓ హీరో చేయ‌ని సినిమాను à°®‌రో హీరో చేసి మంచి విజ‌యాలు సాధించిన సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి&period; అలా వెంక‌టేష్ à°µ‌దులుకున్న మూవీని నాగార్జున చేసి మంచి హిట్ కొట్టాడు &period; అదే మూవీ అనుకుంటున్నారా సంతోషం&period; డైరెక్టర్ దశరథ్ సంతోషం సినిమా కథను మొదట వెంకీకి చెప్పాడట&period; కానీ వెంకటేష్ ఈ సినిమా కథ నచ్చకపోవడంతో పక్కన పెట్టేసాడు&period; ఇక అదే కథలో నాగార్జున హీరోగా నటించి బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అక్కినేని నాగార్జున&comma; గ్రేసీ సింగ్&comma; శ్రియా శరన్ ప్రధాన పాత్రలలో నటించిన సంతోషం సినిమా 2002లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది&period; ఇందులో డైరెక్టర్ కె&period; విశ్వనాథ్&comma; ప్రభుదేవా కీలకపాత్రలలో నటించారు&period; సంతోషం సినిమా ద్వారా దశరథ్ అనే ఓ కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు నాగ్&period; ఏకంగా అతనికోసం ఓ ఎనిమిది నెలల పాటు మేకప్ వేసుకోకుండా ఉన్నారు నాగార్జున&period; దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె&period;ఎల్&period;నారాయణ నిర్మించిన ఈ సినిమా 2002 మే 9à°¨ విడుదలై ఘనవిజయం సాధించింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68031 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;nagarjuna-1&period;jpg" alt&equals;"nagarjuna got success with venkatesh rejected movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా నాగార్జునతో ఓ సినిమా చేసేందుకు కమిట్ అయ్యారు నిర్మాతలు పి&period;ఎల్&period;నారాయణ&comma; ఎస్ గోపాలరెడ్డి&period;&period; నాగార్జున డేట్స్ కూడా ఇచ్చేశాడు&period;&period;కానీ వారి వద్ద కథ లేదు&period;&period; ఈ క్రమంలో నువ్వు నేను సినిమాకి అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న దశరథ్ వద్ద ఓ కథ ఉండడంతో నటుడు బెనర్జీ నిర్మాతలు పి&period;ఎల్&period; నారాయణ&comma; ఎస్&period;గోపాలరెడ్డిల వద్దకి తీసుకెళ్ళి కథను వినిపించారు&period;&period;ముందుగా ఆ కథను తరుణ్ తో చేయాలనీ అనుకున్నారు&period;&period; కానీ తరుణ్ బిజీగా ఉడడంతో మరో యాక్షన్ కథను వినిపించారు దశరథ్&period;&period; అది వారికి బాగా నచ్చి నాగార్జునకి కూడా వినిపించారు&period; హిందీ సినిమా హమ్ దిల్ దే చుకే సనమ్‌లో కథానాయకుడు అజయ్ దేవ్ గణ్ పాత్రలాంటి క్యారెక్టరైజేషన్ నాగార్జున పాత్రకు ఉంటే బావుంటుందని అనుకున్న దశరథ్ అలా ఓ స్టోరీ లైన్ అనుకోని మొత్తం కథని ఓ వారంలో ఫినిష్ చేశారు&period; లైన్ నాగార్జునకి బాగా నచ్చడంతో మిగతా స్క్రిప్ట్ అంతా ఫినిష్ చేశారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts