వినోదం

ఎప్పుడూ చూడని నాగార్జున మొదటి పెళ్లి ఫొటోలు..మీరు ఓ లుక్కేయండి..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది&period; ఈ ఫ్యామిలీ నుంచి నాగార్జున రెండో తరం హీరోగా ఎంట్రీ ఇచ్చి లక్షలాది మంది గుండెల్లో గూడు కట్టుకున్నారు&period; నాగార్జున సినిమాల్లో తనదైన నటనతో అమ్మాయిల గుండెల్లో మన్మధుడి గా చోటు దక్కించుకున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70067 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;nagarjuna-2&period;jpg" alt&equals;"nagarjuna marriage photos viral on social media " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాంటి అక్కినేని నాగార్జున అతని మొదటి భార్య లక్ష్మికి సంబంధించి కొన్ని రేర్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి&period; వాటికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-70066" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;nagarjuna-1-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాగార్జున ఇండస్ట్రీలోకి వెళ్లడానికి ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలుసు&period; అలాగే ఆయన వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిన విషయమే&period; అయితే నాగార్జున మొదటి వివాహం మూవీ మొగల్ దగ్గుబాటి రామానాయుడు కూతురు లక్ష్మిని వివాహం చేసుకున్నారు&period; వారిద్దరికీ హీరో నాగచైతన్య పుట్టిన తర్వాత బేధాభిప్రాయాలు వచ్చి విడాకులు తీసుకున్నారు&period; అప్పటికి అమల తో ప్రేమలో పడ్డ నాగార్జున ఆమె ను రెండవ వివాహం చేసుకున్నారు&period; వారికి పుట్టిన సంతానమే అక్కినేని అఖిల్&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-70065" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;nagarjuna-&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే నాగార్జున అతని మొదటి భార్య లక్ష్మి కి సంబంధించి ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి&period; ఇందులో నాగార్జున గుర్తుపట్టలేని రీతిలో ఉన్నారు&period; దీంతో ఆయన అభిమానులు మా హీరో ఇలా ఉన్నాడా&period;&period; అంటూ కామెంట్స్ చేస్తున్నారు&period;&period; కొంతమంది మా అభిమాన హీరో ఫోటో చూసే అదృష్టం దక్కింది అని అనుకుంటున్నారు&period;&period; నాగార్జున నాగచైతన్యతో కలిసి తీసిన చిత్రం బంగారు రాజు సూపర్ హిట్ అయింది&period; ప్రస్తుతం కింగ్ నాగార్జున వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts