వినోదం

అమాయ‌క‌పు చూపులు చూస్తూ మ‌న‌సులు దోచుకుంటున్న ఈ చిన్నారి స్టార్ హీరోయిన్… ఎవ‌రో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">సోష‌ల్ మీడియాలో ఇటీవ‌లి కాలంలో సినీ హీరోయిన్స్ చిన్న‌ప్ప‌టి ఫొటోస్ తెగ à°¹‌ల్‌చ‌ల్ చేస్తున్న విష‌యం తెలిసిందే&period; తాజాగా ప్ర‌స్తుతం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్‌ని ఏలుతున్న స్టార్ హీరోయిన్ పిక్ నెట్టింట à°¹‌ల్‌చ‌ల్ చేస్తుంది&period; నాగ చైత‌న్య హీరోగా à°µ‌చ్చిన &OpenCurlyQuote;ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమై&comma; ఆ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా పరిచయమైన &OpenCurlyQuote;ముకుందా’ సినిమాతో మరింత దగ్గరైంది&period; స్టార్ హీరోలంద‌రితో à°µ‌రుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందింది&period;à°®‌à°°à°¿ ఈ అమ్మ‌డు ఎవ‌రో ఇప్ప‌టికే మీకు గుర్తొచ్చి ఉంటుంది&period; ఆమె à°®‌రెవ‌రో కాదు బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పూజా హెగ్డే గత కొద్దికాలంగా హిందీ&comma; తెలుగు&comma; తమిళ భాషల్లో కెరీర్ గ్రాఫ్‌ను టాప్ రేంజ్‌కు తీసుకెళ్లింది&period; హిట్టు ఫ్లాప్ అనే సంబంధం లేకుండా అగ్ర నటులు భారీ బడ్జెట్ చిత్రాలలో à°¨‌టిస్తుంది&period; అయితే రివ్వున కెరీర్ గ్రాఫ్ దూసుకెళ్తున్న సమయంలో 2022 సంవత్సరం కాస్త తడబాటుకు గురైంది&period; అయితే మళ్లీ సక్సెస్ ట్రాక్‌కు ఎక్కేందుకు పూజా హెగ్డే ప్రయత్నాలు చేపట్టింది&period; గత ఐదేళ్లలో పూజా హెగ్డే వరుస హిట్లతో దూసుకెళ్లింది&period; దువ్వాడ జగన్నాథం మూవీతో సక్సెస్ యాత్ర ప్రారంభించిన పూజా హెగ్డే&period;&period; ఆ తర్వాత అరవింద సమేత&comma; మహర్షి&comma; గద్దల కొండ గణేష్&comma; హౌస్‌ఫుల్ 2&comma; అల వైకుంఠపురంలో&comma; మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాల విజయాలతో టాప్ రేంజ్‌కు చేరుకొన్నది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67383 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;pooja-hegde&period;jpg" alt&equals;"pooja hegde childhood photo viral " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాధేశ్యామ్ సినిమాతో ఫ్లాప్స్ చ‌వి చూసిన పూజా హెగ్డేని ఆ à°¤‌ర్వాత à°µ‌చ్చిన బీస్ట్&comma; ఆచార్య&comma; సర్కస్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి&period; అయితే పూజా హెగ్డే పెర్ఫార్మెన్స్‌కు మంచి ప్రశంసలు లభించాయి&period; నటిగా మెచ్యురిటీని ప్రదర్శించిందనే మాట క్రిటిక్స్ నుంచి వినిపించాయి&period; ఇటీవ‌లనాగార్జున అక్కినేనితో కలిసి ఓ యాడ్‌లో నటించింది&period; ఇక సల్మాన్ ఖాన్‌తో కిసీ కా భాయ్&comma; కిసి కా జాన్ అనే చిత్రంలో నటించింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts