వినోదం

Sid Sriram : బాబోయ్ సింగ‌ర్ సిద్ శ్రీరామ్ ఒక్కో పాట‌కు అంత రెమ్యున‌రేష‌న్ అందుకుంటాడా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sid Sriram &colon; తెలుగు వాడు కాక‌పోయినా ఎక్కువ సూప‌ర్ హిట్స్ తెలుగులోనే అందుకున్న సింగ‌ర్ సిద్ శ్రీరామ్&period; ఈయ‌à°¨ పాట‌కు à°ª‌à°°‌à°µ‌శించ‌ని వారు ఉండ‌రు&period; ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈయన హవానే నడుస్తోంది&period; ఏ పాట విన్నా సిద్ శ్రీరామ వాయిస్సే&period; ఇటీవ‌à°² మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాటలో కళావతి సాంగ్ కూడా పాడింది సిద్ శ్రీరామ్&period; అత‌ని పాట‌లో ఏదో తెలియ‌ని తీయ‌à°¦‌నం ఉంటుంది&period; సిద్ పాట వింటే వెంట‌నే అలా క‌నెక్ట్ అయిపోతుంటాం&period; పాట ఏదైనా అది సిద్ పాడితే హిట్ అవ్వాల్సిందే&period; సినిమా ఫ్లాప్ అయినా కూడా ఆయ‌à°¨ పాడిన పాట‌లు సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా నిలిచిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌మిళ‌నాడులో పుట్టి అమెరికాలో పెరిగిన శ్రీ‌రామ్ à°¡à°¿à°¯‌ర్ కామ్రెడ్ సినిమాతో తెలుగు సినీ పాట‌à°² ప్ర‌స్థానం మొద‌లు పెట్టాడు&period; దక్షిణాది ఫిల్మ్ ఇండ‌స్ట్రీల‌లో ఉన్న టాప్ మోస్ట్ పాపులర్ సింగ‌ర్ల‌లో ఒక‌రిగా సిద్ శ్రీ‌రామ్ ఉన్నాడు&period; ఆయ‌à°¨ ఒక్క‌పాట‌కు రూ&period;5à°²‌క్ష‌à°² నుండి రూ&period;7à°²‌క్ష‌à°² à°µ‌à°°‌కు తీసుకుంటాడ‌ని టాక్ వినిపిస్తోంది&period; టాప్ సింగ‌ర్స్ కూడా ఆ రేంజ్ రెమ్యున‌రేష‌న్స్ అందుకోరు&period; కానీ à°¤‌à°¨ పాట‌à°²‌కు à°µ‌స్తున్న రెస్పాన్స్ à°¬‌ట్టి సిద్‌కి ఆ రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌క à°¤‌ప్ప‌డం లేదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51999 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;singer-sid-sriram&period;jpg" alt&equals;"singer sid sriram remuneration per song " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మాటే వినదుగాపాట నుండి మొన్న వచ్చిన శ్రీ వల్లి పాట దాకా సిద్‌ శ్రీరామ్‌ పాడిన చాలా పాటలు చార్ట్ బస్టర్లుగా నిలిచాయి&period; టాక్సీవాలాలో మాటే వినదుగా&period;&period;&comma; అల వైకుంఠపురములో చిత్రంలో సామజవరగమన&period;&period;&comma; 30 రోజుల్లో ప్రేమించడం ఎలా&quest; లో నీలి నీలి ఆకాశం&period;&period;&comma; వకీల్‌ సాబ్ లో మగువా మగువా&period;&period;&comma; రంగ్‌ దేలో నా కనులు ఎపుడు&period;&period;&comma; పుష్పలో పాడిన శ్రీవల్లి&period;&period; ఇలా చెప్పుకుంటూ పోతే సిద్‌ ఖాతాలో ఎన్నో హిట్ సాంగ్స్ ఉన్నాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts