వినోదం

Sreeleela : శ్రీలీల ఎవ‌రు.. ఆమె బ‌యోగ్ర‌ఫీ గురించి మీకు తెలుసా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sreeleela &colon; ప్ర‌స్తుతం ఏ సినిమాలో చూసిన à°®‌à°¨‌కు క‌నిపించే కామ‌న్ హీరోయిన్ శ్రీలీల‌&period;బెల్లం చుట్టూ ఈగ‌లు ఎలా మూగుతాయో&comma; ఇప్ప‌డు శ్రీలీల చుట్టూ స్టార్ హీరోలు కూడా అలా తిరుగుతున్నారు&period; దాదాపు పది సినిమాలను చేత్తో పెట్టుకొని టాప్ మోస్ట్ హీరోయిన్గా రాజ్యమేలుస్తుంది &period; à°®‌à°°à°¿ అంద‌రు ఆమెని ఇష్టపడడానికి కారణం ఆమె తెలుగు చక్కగా మాట్లాడడమే అంటూ తెలుస్తుంది &period; మన ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోయిన్లకు à°¸‌రిగ్గా తెలుగు రాదు &period;&period;పక్కవాళ్ళు డబ్బింగ్ చెబుతారు &period; అయితే శ్రీ లీల బెంగుళూరు బ్యూటీ అయినా సరే తెలుగులో చక్కగా మాట్లాడుతుంది &period; తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటుంది&period; అంతేకాదు శ్రీ లీల చీర కట్టిన మోడరన్ డ్రెస్ వేసిన రెండిట్లోనూ చాలా అందంగా కనిపిస్తుంది&period; డ్యాన్స్ తోను అద‌à°°‌గొడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం మహేష్ బాబు&period;&period; పవన్ కళ్యాణ్&period;&period; బాలయ్య&period;&period; రామ్ ఇలా వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ వస్తోంది&period; ప్రస్తుతం శ్రీ లీల చేతిలో అర డజనుకి పైగా సినిమాలు ఉన్న విషయం అందరికి తెల్సిందే&period; ఛలో కోసం మొదట శ్రీలీల ను సంప్రదించార‌ట‌&period; కానీ చివరి నిమిషం లో శ్రీలీల నో చెప్పడంతో చేసేది లేక ఆ స్థానం లో రష్మిక మందన్నా ను హీరోయిన్ గా చేయడం జరిగింది&period; అదే ఆ సినిమా శ్రీలీల చేసి ఉంటే అప్పుడే ఈ అమ్మ‌డికి స్టార్ డం à°µ‌చ్చేది&period; శ్రీ లీలా జూలై 14&comma; 2001లో జన్మించింది&period; అయితే మొదట కన్నడ భాషలో అడుగుపెట్టి తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎదుగుతోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69527 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;sreeleela&period;jpg" alt&equals;"sreeleela biography and interesting facts to know " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక 21 యేళ్ళ వయసులోనే మాస్ మహారాజ రవితేజ సరసన నటించే అవకాశాన్ని పొందింది&period;ఇకపోతే అమెరికాలో పుట్టింది బెంగళూరులో పెరిగింది చదువు అంతా కూడా బెంగళూరులోనే పూర్తి చేసింది&period;కాగా శ్రీ లీలా కి చిన్నతనంలోనే క్లాసికల్ డాన్స్ అంటే చాలా ఇష్టం&period;&period; చిన్నతనం నుంచి డాక్టర్ అవ్వాలని కోరిక ఆమెకి ఉండేదట&period; ఆమె తల్లి కూడా బెంగళూరులో డాక్టర్ గా పనిచేస్తుంది&period; శ్రీ లీలా జన్మించే సమయానికి స్వర్ణలతకు ప్రముఖ వ్యాపారవేత్త సూరపనేని శుభకరరావుతో విడాకులు జరిగిపోయాయి&period; తన తల్లి సింగిల్ గా శ్రీ లీలాను పెంచి పెద్ద చేసింది&period;చదువు పూర్తి చేసుకున్న సమయంలోనే కన్నడ ఇండస్ట్రీ నుంచి అవకాశాలు రావటం మొదలయ్యాయి&period; ఇక దాంతో మొదటగా 2019లో కిస్ అనే సినిమాలో నటించింది&period; రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లి సందD సినిమాతో కెరియర్ మలుపు తిరిగింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts