వినోదం

SS Rajamouli : దర్శకధీరుడు రాజమౌళికి ఉన్న ఆస్తి ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

<p style&equals;"text-align&colon; justify&semi;">SS Rajamouli &colon; దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు&period; టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కిస్తున్నారు&period; ఇలా దేశవ్యాప్తంగా స్టార్ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి శాంతినివాసం అనే సీరియల్ ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విధంగా డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి స్టూడెంట్ నంబర్ వన్ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు&period; మొదటి సినిమానే ఎంతో మంచి విజయం అందుకోవడంతో ఈయన వరుస సినిమాలు చేస్తూ వరుస విజయాలను అందుకొని ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు&period; ఇక ప్రస్తుతం రాజమౌళి పాన్ ఇండియా స్థాయిలో సినిమాలను చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు&period; ఇక ఒక్కో సినిమాకు రూ&period;కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే రాజమౌళి ఆస్తులను కూడా బాగానే సంపాదించినట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55371 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;ss-rajamouli&period;jpg" alt&equals;"ss rajamouli net worth and properties value " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాజమౌళి ఆస్తుల విషయానికి వస్తే ఈయనకు ఏకంగా రూ&period;300 కోట్ల వరకు ఆస్తిపాస్తులు ఉన్నట్లు సమాచారం&period; గడిచిన మూడు సంవత్సరాలలో ఈయన ఆస్తి సుమారుగా 40 శాతం పెరిగినట్లు తెలుస్తోంది&period; ఇక హైదరాబాద్‌లో పలుచోట్ల విలువైన ఆస్తిపాస్తులతోపాటు ఖరీదైన బంగ్లాలు&comma; కార్లు కూడా ఉన్నాయి&period; ఒకప్పుడు సినిమాకి రూ&period;కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే జక్కన్న ప్రస్తుతం ఒక్కో సినిమాకి లాభాలలో 30 శాతం వాటా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది&period; ఇక ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ à°¬‌స్టర్ హిట్ గా నిలిచింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts