వినోదం

హిట్లర్ నుంచి విక్రమ్ వరకు స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చిన 13 అగ్ర హీరోలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సినీ ఇండస్ట్రీ అంటేనే ఎప్పుడు ఎవరికి ఎలాంటి హిట్ పడుతుందో మనం చెప్పలేం&period; ఏ సినిమాలో ఎంత ఉంది అనేది ప్రేక్షకులే నిర్ణయిస్తారు&period; సినిమా కథ బాగుంటే&comma; నటన నచ్చితే సినిమా ఏ విధంగా రిలీజ్ అయినా ప్రేక్షకులు ఆదరిస్తారు&period; ఎంతటి స్టార్ హీరో అయినా సరే కథా&comma; నటన బాగాలేకుంటే సినిమా హిట్ అవడం చాలా కష్టం&period; ఇండస్ట్రీలో వరుస హిట్లు కొట్టి తర్వాత ఫ్లాపుల వల్ల దెబ్బతిని మళ్లీ కం బ్యాక్ అయినా మూవీస్ ఏంటో మరోసారి చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కమలహాసన్&colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విక్రమ్ సినిమాతో లోక నాయకుడైన కమలహాసన్ గ్రాండ్ గా కం బ్యాక్ ఇచ్చారు&period; ఇది కమలహాసన్ సినీ చరిత్రలోనే పవర్ఫుల్ కం బ్యాక్ అని చెప్పవచ్చు&period; తమిళ్లో ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టిన విక్రమ్ లాంటి సినిమాలు మన తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలా ఉన్నాయి&period; దాదాపు అందరూ స్టార్స్ కి ఇలాంటి కం బ్యాక్ సినిమాలు ఉండడం విశేషం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కృష్ణ &colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1989లో కొడుకు దిద్దిన కాపురం తర్వాత కృష్ణ కెరీర్లో చెప్పుకోవడానికి పెద్ద హిట్లు లేవు&period; పచ్చని సంసారం హిట్టయినా&comma; అది ఆయన రేంజ్ కి తగ్గది కాదు&period; దీని వల్ల కృష్ణ కు ఒరిగింది ఏమీ లేదు&period; 1994 లో నెంబర్ వన్ మూవీతో కృష్ణ మళ్లీ కం బ్యాక్ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68814 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;hitler&period;jpg" alt&equals;"these actors made strong come back after their flop movies " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెగాస్టార్ చిరంజీవి &colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1992లో ఘరానా మొగుడు సినిమా ఇండస్ట్రీ హిట్&period; దీని తర్వాత చిరంజీవికి వరుస పరాజయాలు పలకరించాయి&period; ముఠామేస్త్రి&comma; అల్లుడా మజాకా హిట్ అయినా అవి సాధారణంగా నిలిచాయి&period; కాంట్రవర్సీ లో మునిగిపోయి ఆ విజయాన్ని మరిచిపోయేలా చేశాయి&period; దీని తర్వాత ఏడాది గ్యాప్ తీసుకొని హిట్లర్ సినిమాతో మళ్లీ కం బ్యాక్ ఇచ్చారు చిరంజీవి&period; ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డు సంపాదించింది&period; దీంతో చిరంజీవి వెనుతిరిగి చూసుకోలేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాలకృష్ణ &colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2001లో నరసింహనాయుడు వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత బాలకృష్ణ కు కూడా వరుస ఫ్లాప్ లు వచ్చాయి&period; చెన్నకేశవరెడ్డి&comma;లక్ష్మీ నరసింహ మొదటి యాభై రోజుల వరకు ఎక్స్ లెంట్ గా ఆడిన&comma; తర్వాత అవి నార్మల్ హిట్ గా నిలిచాయి&period; 2010 వరకు ఎలాంటి మూవీ చేసిన బాలయ్య కు పరాజయం ఎదురైంది&period; ఇక హీరోగా బాలకృష్ణ పైకి రావడం కష్టమని అనుకున్న తరుణంలో 2010లో సింహా మూవీ దెబ్బకు బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టింది&period; సీనియర్ హీరోల్లో ఫస్ట్ టైం 30 కోట్ల షేర్ వసూలు చేసిన మూవీగా నిలిచింది&period; ఈ సినిమాతోనే బాలయ్య మళ్లీ కం బ్యాక్ హిస్టరీ క్రియేట్ చేస్తున్నాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మోహన్ బాబు &colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1990 లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మోహన్ బాబు&comma; అసెంబ్లీ రౌడీ సినిమా స్టార్ హీరో గా మార్చింది&period; వరుస హిట్స్ తో అప్పటి స్టార్ హీరోలతో పోటీ పడ్డారు&period;మోహన్ బాబు మేజర్ చంద్రకాంత్ హిట్ తర్వాత వరుసగా ఎన్నో ఫ్లాపులు వచ్చాయి&period; ఇక హీరోగా మోహన్ బాబు అవుటయ్యారు విలన్ గా చేసుకోవడమే బెటర్ అన్న సమయంలో పెదరాయుడు రిలీజ్ అయింది&period; 1995 లో రిలీజ్ అయ్యింది&period;ఈ మూవీ ఎవరు అనుకోని విధంగా ఇండస్ట్రీ హిట్ కొట్టింది&period; తెలుగు సినిమా చరిత్రలో అతి పెద్ద హిట్ గా నిలిచిన ఈ మూవీ మోహన్ బాబు కి ఎన్నో సంవత్సరాల కెరీర్ ను ఇచ్చింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-68815" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;pedaryudu&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కింగ్ నాగార్జున&colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1996-1997 నాగార్జున కెరీర్లోనే బీభత్సమైన సమయం&period; అన్నమయ్య&comma; నిన్నే పెళ్లాడతా వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత రక్షకుడు మూవీ నుంచి బ్యాడ్ టైం మొదలైంది&period;వరుసగా పరాజయాలు వచ్చాయి&period;ఆటోడ్రైవర్&comma; చంద్ర లేఖ&comma; ఆవిడ మా ఆవిడే ఇలా చాలా సినిమాలు పరాజయం అయ్యాయి&period; ఈ తరుణంలోనే నువ్వు వస్తావని సినిమా క్లాస్ పర్ఫామెన్స్ తో బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ తో మళ్లీ కమ్ బ్యాక్ ఇచ్చారు నాగార్జున&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విక్టరీ వెంకటేష్&colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెంకటేష్ కెరీర్లో దారుణంగా పడిపోవడం గానీ&comma;అంతే స్ట్రాంగ్ గా పైకి లేవడం కానీ లేవు&period; ఉన్నవాటి లోనే ధర్మ చక్రం సినిమా మంచి కం బ్యాక్ అని చెప్పవచ్చు &period; చంటి&comma; సుందరకాండ తర్వాత మళ్లీ వెంకటేశ్ బిగ్గెస్ట్ హిట్ అయిన సినిమా ధర్మచక్రం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పవన్ కళ్యాణ్ &colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2001లో ఖుషి మూవీ వరకు తిరుగులేని క్రేజ్ ను చవిచూసిన స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్&period; ఈ మూవీ తర్వాత అన్ని ఫ్లాపులే వచ్చాయి&period; జానీ&comma; గుడుంబా శంకర్&comma;అన్నవరం&comma; తీన్ మార్&comma; పంజా ఇలా ఏది చూసినా అన్ని ఫ్లాపులే ఉన్నాయి&period; ఇక హిట్ రాదనే తీవ్ర నిరాశలో ఉన్న సమయంలో గబ్బర్ సింగ్ సినిమా బాక్సాఫీస్ వద్ద షేక్ చేసి పవన్ కళ్యాణ్ కు భారీ కంబ్యాక్ ఇచ్చింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మహేష్ బాబు &colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పోకిరి లాంటి అల్టిమేట్ సినిమా తర్వాత సూపర్ స్టార్ గా మారిన మహేష్ బాబు సైనికుడు&comma; అతిథి మూవీలు నిరాశే మిగిల్చాయి&period; దీని తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఖలేజా చేస్తే అది కూడా ఫ్లాప్ అయింది&period; ఈ తరుణంలోనే వచ్చిన సినిమా దూకుడు&period; వందకోట్ల గ్రాస్ ని దాటుకొని మహేష్ కు భారీ కం బ్యాక్ ఇచ్చింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-68813" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;dookudu&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎన్టీఆర్&colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్న వయసులోనే ఎవరికీ సాధ్యం కానీ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన ఎన్టీఆర్ కెరీర్లో ఫ్లాప్ లు వచ్చినా ఇమేజ్ మాత్రం తగ్గలేదు&period; శక్తి&comma; రామయ్య వస్తావయ్యా&comma;రభస లాంటి మూవీస్ ఎన్టీఆర్ ఇమేజ్ ని కాస్త తగ్గించాయి&period; ఈ తరుణంలోనే టెంపర్ సినిమాతో మళ్లీ కొత్త లుక్ లో కనిపించాడు ఎన్టీఆర్&period; ఈ మూవీ అంతగా హిట్ కాకపోయినా&comma; ఆయన్ను కొత్త లుక్ లో చూపించి భారీ కంబ్యాక్ ఇచ్చింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రభాస్&colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చత్రపతి మూవీ తో పవర్ ఫుల్ మాస్ ఇమేజ్ సంపాదించుకున్నారు&period; దీని తర్వాత రిలీజ్ అయిన మూవీస్ అన్ని పెద్దగా హిట్ కాలేదు&period; డార్లింగ్&comma;మిస్టర్ పర్ఫెక్ట్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చినా అవి క్లాస్ మూవీస్&period; దీని తర్వాత రిలీజైన మాస్ మూవీ మిర్చి&period;బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపి ఈ భారీ కంబ్యాక్ ఇచ్చింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల్లు అర్జున్ &colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ ఒక క్రమపద్ధతిలో వెళ్తూ ఉంటుంది&period; కెరీర్ మొదటి నుంచి ఆయనకు ఫ్లాఫ్స్ వచ్చినా మళ్లీ ఒక్క హిట్ తో మొత్తం స్టార్ డమ్ ని పెంచుకుంటూ పోతాడు&period; సరైనోడు హిట్ తర్వాత కాస్త బ్యాడ్ టైం నడిచింది&period; ఈ తరుణంలోనే వచ్చిన అల వైకుంఠ పురంలో సినిమా భారీ కం బ్యాక్ ఇచ్చింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రవితేజ &colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2017 రాజా ది గ్రేట్ హిట్ తర్వాత రవితేజకు వరుస ఫ్లాప్స్ వచ్చాయి&period; రవితేజ పని అయిపోయింది అన్న సమయంలో అప్పుడు వచ్చింది క్రాక్&period; రవితేజ కెరీర్ లో మళ్లీ కం బ్యాక్ ఇచ్చింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts