వినోదం

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన సెలెబ్రిటీ జంటలు ఇవే..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రేమించుకుంటారు&period; వారి కుటుంబ సభ్యులను ఒప్పిస్తారు&period; నిశ్చితార్థం కూడా జరిగిపోతుంది&period; త్వరలో పెళ్లి చేసుకుందామని అనుకునేలోపే కొన్ని జంటలు విడిపోతాయి&period; ఈ ఘటనలను చూసినప్పుడు పెళ్ళిళ్ళు స్వర్గంలో నిశ్చయం అవుతాయని పెద్దలు చెప్పే మాట నిజమనిపిస్తుంటుంది&period; ఇలాంటి సంఘటనలు సామాన్యుల జీవితాల్లోని కాదు&period; సెలబ్రిటీల లైఫ్ లోను జరుగుతుంటాయి&period; పెళ్లి పీటలు వరకు వచ్చి విడిపోయిన నటీ నటులపై ఫోకస్… రష్మిక – రక్షిత్ శెట్టి&colon; తెలుగు&comma; కన్నడ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న రష్మిక మందన ఎంగేజ్మెంట్ కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి తో అయ్యింది కానీ… అనూహ్యంగా వీళ్లు విడిపోవడం… వీళ్ళ పెళ్లి క్యాన్సిల్ అవ్వడం జరిగింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెహరీన్ – భవ్య బిష్ణోయ్&colon; టాలీవుడ్ హీరోయిన్ మెహరిన్ ఎంగేజ్మెంట్ భవ్య బిష్ణోయ్ తో జరిగింది&period; కానీ వీరి వివాహం కూడా క్యాన్సిల్ అయింది&period; అఖిల్ – శ్రియా భూపాల్&colon; నాగార్జున కొడుకు మరియు టాలీవుడ్ హీరో అఖిల్&comma; శ్రీయ భూపాల్ à°² ఎంగేజ్మెంట్ 2016లో పెద్దల సమక్షంలో జరిగింది&period; కానీ వీరి వివాహం కూడా క్యాన్సిల్ అయింది&period; ఉదయ్ – కిరణ్ సుష్మిత&colon; ప్రేమ కథా చిత్రాలతో దూసుకొచ్చిన యువ హీరో ఉదయ్ కిరణ్&comma; మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మితకు పెళ్లి కుదిర్చారు&period; వీరిద్దరికీ 2003లో పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది&period; ఎంగేజ్మెంట్ అయిన కొన్ని రోజులకే వీరిద్దరు విడిపోయారు&period; సుష్మిత &comma; విష్ణు ప్రసాద్ ని పెళ్లి చేసుకోగా&comma; ఉదయ్ కిరణ్&comma; విషిత ని తన భాగస్వామిగా చేసుకున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80308 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;actors-1-1&period;jpg" alt&equals;"these actors marriages stopped after their engagement " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తరుణ్ &comma; ఆర్తి అగర్వాల్&colon; నువ్వు లేక నేను లేను సినిమాలో తరుణ్&comma; ఆర్తి అగర్వాల్ హీరో &comma; హీరోయిన్లుగా నటించారు&period; అప్పుడు వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది&period; ప్రేమపక్షుల లాగా కలిసి తిరిగారు&period; జీవితాంతం కలిసి జీవించాలనే వీరి ఆశ కలగానే మిగిలింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts