వినోదం

ప్రభాస్‌ను ప్రేమించి ఒంటరిగా జీవితాన్ని గడిపేస్తున్న ఇద్దరు తెలుగు హీరోయిన్లు..? ఇది నిజ‌మేనా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రభాస్ ఈ పేరుకు పరిచయం అవసరం లేదు&&num;8230&semi; అయన పేరు చెపితే చాలు ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటారు&period;&period; ఇప్పటికే రాజా సాబ్ సినిమా నుంచి ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది&period;&period; ఇన్నాళ్లు గ్రే సినిమాల్లో నటించిన ప్రభాస్ ఇప్పుడు మళ్ళీ స్ట్రాంగ్ అండ్ లవబుల్ క్యారెక్టర్ లో కనిపించనున్న‌ట్టు ఆ ఫొటోలో కనిపిస్తుంది&&num;8230&semi; ఇక ఆయ‌à°¨‌ సినిమాల అప్డేట్లు&&num;8230&semi; సినిమాల కథలు పక్కన పెడితే బాహుబలి ప్రభాస్ కు 45ఏళ్ళు వచ్చేసాయి&period;&period; అయినా ఇప్పటికీ పెళ్లి కాలేదు&period;&period; దీంతో అభిమానులు పెళ్లి ఎప్పుడు ప్రభాస్ అని ప్రశ్నలు వెయ్యడం మొదలెట్టారు&&num;8230&semi;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా అభిమానులు ప్రశ్నలు వెయ్యడంతో ఓ కథ బయటకొచ్చింది&period;&period; అదేంటంటే ప్రభాస్ ను ప్రేమించి 40 ఏళ్ళు అయినా పెళ్లి చేసుకోకుండా ఉన్న‌ హీరోయిన్స్ గురించి&&num;8230&semi;ఆ హీరోయిన్స్ ఇద్దరు బ్యాక్ టూ బ్యాక్ ప్రభాస్ సినిమాల్లో హీరోయిన్స్ గా నటించారు&&num;8230&semi; వాళ్ళ ఇద్దరితో నటించిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి&period;&period; ఆ హీరోయిన్స్ మరెవరో కాదు&&num;8230&semi; అనుష్క&comma; త్రిష&period; ప్రభాస్ త్రిషతో పౌర్ణమి&comma; వర్షం&comma; బుజ్జిగాడులో నటిస్తే&period;&period; అనుష్కతో బిల్లా&comma; మిర్చీ&comma; బాహుబలి&comma; బాహుబలి 2 సినిమాల్లో నటించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73733 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;prabhas-3&period;jpg" alt&equals;"these actors reportedly loved prabhas" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిజానికి ప్రభాస్ త్రిష కలిసి సినిమాల్లో నటించేప్పుడు ఫ్యాన్స్ అంత కూడా వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది&period;&period; క్యూట్ ఉంటారంటూ అప్పట్లో ఓ రేంజ్ లో ప్రోత్సహించారు&&num;8230&semi; కానీ ప్రభాస్ కానీ త్రిష కానీ ఎప్పుడు కూడా లవ్ స్టోరీ గురించి చెప్పలేదు&period;&period; నిజానికి త్రిషతో ప్రభాస్ ప్రేమాయణం అని అప్పట్లో వార్తలు వచ్చాయి&period;&period; కానీ అందులో నిజం లేదు&period; &period; అలానే త్రిష కూడా ప్రభాస్ ప్రేమ కోసమే పెళ్లి చేసుకోలేదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించినప్పటికి అందులో ఎంత నిజం ఉందొ తెలియదు&period; ఆతర్వాత అనుష్కతో కలిసి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసినప్పుడు ఫ్యాన్స్ అలానే స్పందించారు&&num;8230&semi; ప్రభాస్ లో ప్ర అనుష్కలో నుష్క తీసుకొని ప్ర‌నుష్క అని కూడా పేరు పెట్టేసుకున్నారు&&num;8230&semi;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక అనుష్కతో అయితే ప్రభాస్ ప్రేమించినట్టు ఇంట్లోవాళ్ళు ఒప్పుకోలేదని అందుకే పెళ్లి చేసుకోలేదని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి&period; &period; కానీ అది కూడా క్లారిటీ లేదు&period;&period; ఇక అలానే ప్రభాస్ కూడా తన పెళ్లి గురించి ఇప్పటికి ఏం చెప్పలేదు&period;&period; అనుష్క కూడా సినిమాల్లోను నటించట్లేదు అటు పెళ్లి చేసుకోలేదు&period; అసలు ప్రభాస్ కోసమే ఆమె పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారంటూ మరోవైపు వార్తలు వినిపిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts