వినోదం

ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాల్లో న‌టించాక సినిమాల్లో క‌నిపించ‌కుండా పోయిన హీరోయిన్స్ వీళ్లే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరియర్ చాలా తక్కువగా ఉంటుంద‌ని చెప్పాలి&period; ఇండస్ట్రీలో ఎదగాలి అంటే టాలెంట్ తో పాటు ఆవగింజంత అదృష్టం కూడా కలిసి రావాలి అని అంతా అంటుంటారు&period; అందుకే తమ సినిమాల విషయంలో హీరోయిన్లు ఎంతో జాగ్రత్త తీసుకుంటూ కొంతకాలం పాటు ఇండస్ట్రీలో మనుగడ కొనసాగిస్తూ ఉంటారు&period; అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం రెండు మూడు సినిమాలకు మాత్రమే పరిమితం అవుతూ అనంతరం ఫేడౌట్ అవుతారు&period; ఇలా పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఓ సెంటిమెంట్ రన్ అవుతుందట&period; అది కూడా హీరోయిన్ల విషయంలో&period; పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన చాలామంది హీరోయిన్లు ఇప్పుడు అడ్రస్ లేరు అని&comma; కొంతమంది హీరోయిన్లు అయితే మొదటి సినిమాకే దుకాణం సర్దేశారనేది టాక్&period; ఆ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దేవయాని&period;&period; 1998లో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ సుస్వాగతం&period; ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తో నటించిన దేవయాని ఆ తర్వాత రెండు&comma; మూడు సినిమాలకే పరిమితం అయింది&period; ప్రీతి జింగానియా&period;&period; సూపర్ హిట్ సినిమా తమ్ముడు లో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన ప్రీతి జింగానియా ఆ తర్వాత నరసింహనాయుడు&comma; అధిపతి వంటి చిత్రాలలో నటించి ప్యాకప్ చెప్పేసింది&period; సుప్రియ యార్లగడ్డ&period;&period; పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి&period; ఈ చిత్రంలో ఈమె హీరోయిన్ గా నటించింది&period; ఈ చిత్రం తర్వాత అడ్రస్ లేకుండా పోయిన సుప్రియ గూడచారి మూవీలో కీలకపాత్ర పోషించింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82382 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;pawan-kalyan-1&period;jpg" alt&equals;"these actress faded out from film industry after doing pawan kalyan movies " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కీర్తి రెడ్డి&period;&period; హీరో సుమంత్ మాజీ భార్య కీర్తి రెడ్డి&period; తొలిప్రేమ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జోడిగా నటించిన ఈమె అర్జున్ సినిమాలో మహేష్ బాబు అక్క పాత్రలో నటించింది&period; ఆ తర్వాత ఏ తెలుగు సినిమాలోను నటించలేదు&period; అదితి గోవిత్రికర్&period;&period; తమ్ముడు చిత్రంలో లవ్లీ గా బాగా ఫేమస్ అయిన అదితి ఆ తర్వాత ఏ సినిమాలోనూ ఆమె నటించలేదు&period; రేణు దేశాయ్&period;&period; పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ బద్రి&comma; జానీ సినిమాల్లో నటించింది&period; ఆ తర్వాత ఏ సినిమాలోను నటించలేదు&period; నేహా ఒబెరాయ్&period;&period; బాలు సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడిగా నటించిన నేహా ఓబేరాయ్ ఆ తర్వాత జగపతి బాబుతో ఓ సినిమాలో నటించింది&period; ఇక ఆమె కూడా ప్యాకప్ చెప్పేసింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీరా చోప్రా&period;&period; పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బంగారం సినిమాలో నటించిన మీరా చోప్రా ఆ తర్వాత రెండు&comma; మూడు సినిమాలకే పరిమితం అయింది&period; నికిషా పటేల్&period;&period; కొమరం పులి చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నికిషా పటేల్ ఆ తర్వాత కళ్యాణ్ రామ్ తో ఓమ్ 3d లో నటించింది&period; ఆ తర్వాత ఈమె కూడా ప్యాకప్ చెప్పేసింది&period;సారా జెన్ డియాస్&period;&period; పవన్ కళ్యాణ్ పంజా చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సారా ఆ తర్వాత మళ్ళీ కనపడలేదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts