వినోదం

టాలీవుడ్‌లో భారీ నష్టాలను తెచ్చిన 10 సినిమాలు

<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు&period; వాళ్లతో సినిమాలు చేసినప్పుడు నిర్మాతలకు లాభాల పంట పండుతుందని అనుకుంటారు అందరూ&period; కానీ అవే సినిమాలు ఫ్లాప్ అయితే మాత్రం చరిత్రలో నిలిచిపోయేలా నష్టాలు కూడా వస్తాయి&period; అలా ఈ మధ్యకాలంలో తెలుగు ఇండస్ట్రీలో భారీ నష్టాలు తీసుకొచ్చిన కొన్ని సినిమాలు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;1 అజ్ఞాతవాసి<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పవన్ కళ్యాణ్ 25à°µ సినిమాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ చిత్రంపై నభూతో అనే అంచనాలు ఉన్నాయి&period; కానీ విడుదల తర్వాత నాభవిష్యతి అనేలా ఫ్లాప్ అయిపోయింది అజ్ఞాతవాసి&period; దాదాపు 55 కోట్లకు పైగా నష్టాలు తీసుకొచ్చింది ఈ చిత్రం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;2 బ్రహ్మోత్సవం<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల తిరకెక్కించిన బ్రహ్మోత్సవం 40 కోట్ల వరకు నష్టాలు తీసుకొచ్చింది&period; ఆ దెబ్బకు ఇప్పటికీ ఇంకా కోలుకోలేకపోయాడు శ్రీకాంత్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;3 శక్తి<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెహర్ రమేష్ తేరకు ఎక్కించిన ఈ చిత్రం తెచ్చిన నష్టాల నుంచి బయటపడటానికి అశ్విని దత్ లాంటి అగ్ర నిర్మాతకు కూడా ఏడేళ్లు పట్టిందంటే శక్తి షాక్ అర్థం చేసుకోవచ్చు&period; జూనియర్ కెరియర్ లో ఇదే బిగ్గెస్ట్ డిజాస్టర్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;4 తుఫాన్<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పటివరకు వరుస విజయాలతో దూసుకుపోతూ మినీమమ్ గ్యారంటీ హీరోగా ఉన్న రామ్ చరణ్&comma; తుఫాన్ సినిమాతో చెత్త రికార్డు అందుకున్నాడు&period; ఈ చిత్రం దారుణమైన నష్టాలు తీసుకొచ్చింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;5 రెబల్<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రభాస్ కెరియర్ లో అత్యధిక నష్టాలు తీసుకువచ్చిన సినిమా రెబల్&period; అప్పట్లో ఈ చిత్రంపై లారెన్స్ తో గొడవ పడ్డారు&period; నిర్మాతలు భగవాన్&comma; పుల్లారావు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69352 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;pawan-kalyan-8&period;jpg" alt&equals;"these are the 10 disaster movies in tollywood history " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;6 ఒక్క మగాడు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాలయ్య కెరీర్ లో దారుణంగా నిరాశపరిచిన సినిమా ఒక్క మగాడు&period; అప్పట్లో వైవిఎస్ చౌదరి తెరకెక్కించిన ఈ చిత్రంపై ఆకాశమంత అంచనాలు ఉన్నాయి&period; కానీ విడుదలైన తర్వాత దారుణంగా ముంచేసింది ఒక్క మగాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;7 స్పైడర్<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మహేష్ బాబు&comma; మురుగదాస్ లాంటి క్రేజీ కాంబినేషన్లో వచ్చిన 50 కోట్లకు పైగా నష్టాలను తీసుకువచ్చిన సినిమా స్పైడర్&period; తెలుగు&comma; తమిళ భాషల్లో ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;8 షాడో<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెంకటేష్ హీరోగా మెహర్ రమేష్ తెర‌కెక్కించిన ఈ చిత్రం ఏడేళ్ల కిందే 20 కోట్లకు పైగా నష్టాలను తీసుకొచ్చింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;9మన్మధుడు 2<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాగార్జున కెరీర్లో కేడి సినిమాను మించిన డిజాస్టర్ గా మన్మధుడు 2 నిలిచింది&period; అనవసరంగా పాత మన్మధుడు ఇమేజ్ దెబ్బతీశారని దర్శకుడు రాహుల్ రవీంద్రన్ పై విమర్శలు కూడా వచ్చాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;10 కొమరం పులి<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పవన్ కళ్యాణ్ నటించిన కొమరం పులి పదేళ్ల కిందే పాతిక కోట్ల నష్టాలు తీసుకొచ్చింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts