వినోదం

తండ్రి, కొడుకులు నటించగా… ఫ్లాప్ అయిన సినిమాలు..

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ లో పెరిగిన మార్కెట్ దృష్ట్యాపెద్ద సినిమాలు కోట్లలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తూ తీరా విడుదల అయ్యాక అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర చతికలపడ్డ సినిమాలో కోకొల్లలు&period; అలాంటి సినిమాలు గత 5 ఏళ్లలో మరీ ఎక్కువ అవడం విషాదకరమే&comma; అయినా వాటి రిజల్ట్స్ ని ఎవరూ మార్చలేరు&period; అటు తండ్రీ కొడుకులు హీరోలుగా నటించిన ప్రతిసారి భారీ హైప్ ఏర్పడడం జరిగేది&period; సినిమా హిట్ అయితే ఓకే లేదంటే అభిమానులు చాలా హర్ట్ అయ్యేవారు&period; సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి తండ్రి కొడుకుల కాంబినేషన్ లో రూపొంది&comma; బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;1 సీనియర్ ఎన్టీఆర్ – బాలకృష్ణ&colon; వీరి కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి&period; అయితే &OpenCurlyQuote;అక్బర్ సలీం అనార్కలి’&comma; &OpenCurlyQuote;సింహం నవ్వింది’ వంటి సినిమాలు ప్లాప్ గా మిగిలాయి&period; &num;2 ఏఎన్ఆర్ – నాగార్జున&semi; అక్కినేని వారి తండ్రి కొడుకుల కాంబినేషన్ లో కూడా చాలా సినిమాలు వచ్చాయి&period; కానీ&comma; &OpenCurlyQuote;అగ్నిపుత్రుడు’&comma; &OpenCurlyQuote;ఇద్దరు ఇద్దరే’ వంటి సినిమాలు ప్లాపులుగా మిగిలాయి&period; &num;3 కృష్ణ – మహేష్ బాబు&colon; సూపర్ స్టార్లు ఇద్దరూ గతంలో కలిసి నటించిన &OpenCurlyQuote;వంశీ’&comma; &OpenCurlyQuote;టక్కరి దొంగ’ సినిమాలు ప్లాపులుగా మిగిలాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71541 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;acharya-movie&period;jpg" alt&equals;"these movie were become flop where father and son acted " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;4 మోహన్ బాబు – మంచు విష్ణు&colon; వీరి కాంబినేషన్ లో రూపొందిన &OpenCurlyQuote;గేమ్’&comma; &OpenCurlyQuote;గాయత్రి’ వంటి సినిమాలు ప్లాపులుగా మిగిలాయి&period; &num;5 చిరంజీవి – చరణ్&colon; వీరి కాంబినేషన్ లో రూపొందిన &OpenCurlyQuote;బ్రూస్ లీ’&comma; &OpenCurlyQuote;ఆచార్య’ వంటి సినిమాలు ప్లాపులుగా మిగిలాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts