వినోదం

“ఖుషి” నుంచి…“శ్రీమంతుడు” వరకు… ఒకే “టైటిల్”తో వచ్చిన తెలుగు సినిమాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ చిత్రం పరిశ్రమలో ఎన్నో రకాల సినిమాలు వస్తున్నాయి&period; లవ్ బ్యాక్గ్రౌండ్&comma; క్రైమ్&comma; యాక్షన్&comma; థ్రిల్లర్ ఇలా ఎన్నో రకాల సినిమాలు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మన ముందుకు వస్తున్నాయి&period; అయితే… మూవీకి స్టోరీ ఎంత ముఖ్యమో&comma; టైటిల్ అంతకంటే ముఖ్యం&period; సినిమా టైటిల్ కోసం దర్శకనిర్మాతలు తల బద్దలు కొట్టుకుంటారు&period; టైటిల్ విషయంలో అసలు వెనుకడుగు వేయరు&period; అందుకే మూవీ కథకు సరిగ్గా సరిపోయే టైటిల్ పెట్టేందుకు పాత సినిమాల పేర్లను కూడా వాడుతుంటారు&period; గతంలో వెండితెరపై సందడి చేసిన టైటిల్&comma; ఇప్పుడు ఒకటి రెండు కాదు ఏకంగా మూడేసి సార్లు కూడా రిపీట్ చేస్తున్నారు&period; గతంలో ఒకే టైటిల్ తో రెండు సినిమాలు చాలానే తెరకెక్కాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ ఇప్పుడు ఒకే టైటిల్ తో మూడు సినిమాలు వస్తున్నాయి&period; అలా మూడు సినిమాలకు ఒకే టైటిల్ ఉన్న లిస్టు చూస్తే&comma; ఇదేమిటి అబ్బా ఇలా వాడేస్తున్నారు అనుకుంటారు&period; హీరోగా చిరంజీవి కెరీర్ ను చేంజ్ చేసిన మూవీ ఖైదీ&period; ఖైదీ నెం 150 అనే సినిమాను కూడా ఆయనే చేశారు&period; ముచ్చటగా మూడోసారి ఇదే టైటిల్ తో కార్తీ హీరోగా నటించిన&comma; ఖైదీ తెలుగు పేక్షకుల్ని అలరించింది&period; 1986 లో చిరంజీవి హీరోగా రాక్షసుడు విడుదలైంది&period; 2015లో సూర్య నటించిన తమిళ చిత్రం ఇదే పేరుతో తెలుగుపేక్షకుల్ని అలరించింది&period; ముచ్చటగా మూడోసారి ఈ పేరుతో బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ చేశాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74849 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;khaidi&period;jpg" alt&equals;"these movies came with same title " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1953 లో దేవదాసు మూవీ విడుదలై సంచలనం సృష్టించింది&period; దేవదాసునే అంటూ 2016లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు రామ్&period; ఇవి రెండు ప్రేమ కథలైతే ఇదే పేరుతో నవ్వులు పంచారు నాగార్జున&comma; నాని&period; ఒకరు దేవా&comma; మరొకరు దాస్ గా దేవదాస్ లో సందడి చేశారు&period; ఆ తరంలో అక్కినేని నాగేశ్వరరావు నటించిన శ్రీమంతుడు సినిమా&comma; ఈ తరంలో మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు వచ్చింది&period; అప్పటిలో విక్టరీ వెంకటేష్&comma; ఈ తరంలో నితిన్ శ్రీనివాస కళ్యాణం అనే ఒకే పేరు ఉన్న చిత్రాలలో నటించారు&period; మహర్షి పేరుతో తెరకెక్కిన రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సెన్సేషనల్ హిట్ అందుకున్న పవన్ కళ్యాణ్ మూవీ ఖుషి&period; విజయ్ దేవరకొండ&comma; సమంత కలిసి నటించిన ఖుషి యావ‌రేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది&period; ఇక గణేష్ సినిమా కూడా రెండుసార్లు రిపీట్ అయింది&period; విక్టరీ వెంకటేష్&comma; ఎనర్జిటిక్ స్టార్ రామ్… హీరోలుగా రెండుసార్లు గణేష్ సినిమా వచ్చింది&period; అలాగే తొలిప్రేమ సినిమా కూడా రెండుసార్లు రిపీట్ అయింది&period; ఈ సినిమాను పవన్ కళ్యాణ్&comma; వరుణ్ తేజ్ చేయడం విశేషం&period; లెజెండ్ నందమూరి బాలయ్య&comma; కార్తీ శివకుమార్ విడివిడిగా సుల్తాన్ సినిమాను చేశారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts