వినోదం

కైకాల సత్యనారాయణ యమదొంగ వదులుకోవడానికి కారణం ఇదే..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">సినీ దిగ్గజం కైకాల సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం లో 1935 జూలై 25à°¨ జన్మించారు&period; విద్యార్థిగా ఉన్నప్పుడే సత్యనారాయణ పలు నాటకాలలో పాత్రలు పోషించారు&period; 1959లో సిపాయి కూతురు సినిమాలో తొలుత అవకాశం వచ్చింది&period; తెలుగు తెరపై ఆయన ఎన్నో పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు&period; అయితే అన్ని పాత్రల కంటే యముడి పాత్ర ప్రత్యేకం&period; నరకాధిపతి యముడి పాత్రలో నటించిన ఆహార్యం&comma; వాచకం ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యముండా&comma; ధూంతత అనే పదాలతో&period;&period; యముడు అంటే ఇంత గంభీరంగా ఉంటాడు కాబోలు అనిపించారు&period; యమగోల&comma; యమలీల&comma; యముడికి మొగుడు&comma; పిట్టలదొర ఇలా ఏ సినిమాలో అయినా యముడి పాత్ర వేయాలంటే కైకాల తప్ప మరొకరిని ఆ పాత్రలో ఊహించలేనంతగా తన మార్క్ ని చూపించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81377 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;kaikala-1&period;jpg" alt&equals;"this is the reason why kaikala rejected yamadonga movie " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అసలు యముడు అంటే కైకాల సత్యనారాయణలాగే ఉంటాడేమో అనిపించేంతలా తనదైన బ్రాండ్ సృష్టించారు&period; అయితే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన యమదొంగ చిత్రంలో మాత్రం యముడి పాత్రలో అవకాశం వచ్చినా ఆయన నటించలేదు&period; యమదొంగ చిత్రంలో యముడు పాత్రకు తనని సంప్రదించారని అప్పట్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కైకాల సత్య నారాయణ తెలిపారు&period; డబ్బుల విషయంలో తేడా రావడంతో నేను చేయనని చెప్పానని అన్నారు కైకాల‌&period; ఇక వెండితెరపై ఆయన చివరి సినిమాలో క్యారెక్టర్ కూడా యముడి పాత్ర కావడం విశేషం&period; కార్తీక్ రాజు కథానాయకుడిగా నటించిన దీర్ఘాయుష్మాన్ à°­à°µ సినిమాలో కైకాల యముడి పాత్ర పోషించారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts