వినోదం

హీరోయిన్స్ మించి.. వంట‌ల‌క్క ఆస్తుల గురించి తెలిస్తే షాక‌వుతారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">బుల్లితెర తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ కార్తీక దీపం&period;ఇందులో వంట‌à°²‌క్క‌గా à°¨‌టించి అంద‌à°°à°¿ à°®‌à°¨‌సులు గెలుచుకుంది ప్రేమీ విశ్వనాథ్‌&period; కార్తీక దీపం సీరియ‌ల్‌లో à°¤‌à°¨ à°¨‌ట‌à°¨‌తో తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమందిని క‌ట్టిప‌డేసిన ఈ à°¨‌టి స్టార్ హీరోయిన్ల‌కు పోటీగా ఫాలోయింగ్‌ని సంపాదించుకున్నారు&period; చేస్తున్న‌ది ఒకే ఒక్క సీరియ‌ల్ అయిన‌ప్ప‌టికీ&period;&period; మిగిలిన ఏ సీరియ‌ల్ à°¨‌టీన‌టులు ఆమెను బీట్ చేయ‌లేక‌పోతున్నారంటే ప్రేమి విశ్వ‌నాథ్ క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవ‌చ్చు&period; ఈ మలయాళీ అందం ఈ మధ్య కాలంలో ఆమె సీరియల్స్‌తో పాటు యాడ్స్ కూడా చేయడం మొదలు పెట్టింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే తాజాగా వంట‌à°²‌క్క గురించి సెర్చ్ చేస్తే ఆస‌క్తిక‌à°° విష‌యాలు à°¬‌à°¯‌ట‌కు à°µ‌చ్చాయి&period; వంటలక్క లా చదివిందట&period; ఆమె ప్రాక్టీస్ కూడా చేస్తుందట&period; ఇక దాంతో పాటు ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రేమీ విశ్వనాథ్ కు కేరళలో రెండు స్టూడియోలు ఉన్నాయట&period; ఇక ఈమె భర్త ప్రముఖ ఆస్ట్రాలజర్ అని తెలుస్తుండ‌గా&comma; ఆయన పేరు డాక్టర్ వినీత్ భట్&period;ఆయన 2017లో వరల్డ్ బెస్ట్ ఆస్ట్రాలజర్ గా అవార్డ్ అందుకున్నట్లు తెలుస్తోంది&period;ఇలా ఈమె తెలుగులో కార్తీకదీపం సీరియల్ ద్వారా ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన దీప వ్యక్తిగతంగా మాత్రం చాలా రిచ్ అని తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65238 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;vantalakka&period;jpg" alt&equals;"vantalakka or premi vishwanath net worth and properties value " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈమెకు ఉన్న స్టూడియోల‌లో మలయాళ ఇండస్ట్రీకి సంబంధించిన సినిమాలు&comma; సీరియళ్ల షూటింగ్స్ జరుగుతాయని తెలుస్తోంది&period; అంతే కాదు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సబంధించి పనులు కూడా జరుగుతున్నాయట&period; ఈ అమ్మ‌డికి కోట్లలో ఆస్తులు ఉన్నాయంటూ వార్త హల్ చల్ చేస్తుంది&period; ఆమెకు దాదాపు 40 కోట్ల వరకూ ఆస్తులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు&period; వంటలక్క గురించి ఈ విషయాలు తెలిసినటువంటి ఎంతో మంది అభిమానులు వామ్మో వంటలక్క బ్యాగ్రౌండ్ ఈ రేంజ్ లో ఉందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు&period; ఇక ఈమె సినిమాల‌తోను సంద‌à°¡à°¿ చేసేందుకు సిద్ధ‌మైంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts