వినోదం

Vasundhara : బాలకృష్ణ భార్య వసుంధరకు ఇష్టమైన బాలయ్య సినిమా ఏంటో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Vasundhara &colon; నట సింహం నందమూరి బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు&period; బాలయ్య నటించిన సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది&period; మాస్ ప్రేక్షకులు మెచ్చే సినిమాల్లో నటిస్తూ బాలకృష్ణ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నారు&period; ఎన్టీఆర్ తర్వాత ఆ రేంజ్ లో పేరున్న హీరో బాలకృష్ణ ఒక్కరే&period; ఆయన తనయుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ వెనుతిరిగి చూసుకోలేదు&period; బాలనటుడి నుంచి ఇప్పటి వరకు ఆయన ఎన్నో పాత్రల‌ను పోషించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు&period; బాలయ్య సినిమాలకు దగ్గరగా ఉన్నా&period;&period; ఆయన భార్య వసుంధర మాత్రం ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాలయ్య భార్య గురించి అభిమానులకు ఎక్కువగా తెలియదు&period; అయితే బాలయ్య సినిమాలలో ఆమెకు ఇష్టమైన సినిమా చెన్నకేశవరెడ్డి కావడం గమనార్హం&period; చెన్నకేశవరెడ్డి డైరెక్టర్ వివి వినాయక్ ఒక సందర్భంలో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు&period; చెన్నకేశవరెడ్డి సినిమాలో బాలయ్య తండ్రి&comma; కొడుకు పాత్రల్లో నటించారు&period; అయితే వసుంధరకు మాత్రం కొడుకు పాత్ర కంటే తండ్రి పాత్రే ఎంతో ఇష్టమట&period; చెన్నకేశవరెడ్డి షూట్ సమయంలో బాలయ్య ఎంతో ఉత్సాహంగా ఉండేవారని వసుంధర వినాయక్ తో అన్నారట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55250 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;vasundhara&period;jpg" alt&equals;"Vasundhara likes this balakrishna film very much " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఈ మూవీకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినా&period;&period; బాక్సాఫీసు వద్ద విజయం సాధించలేకపోయింది&period; స్టార్ హీరో అయినప్పటికీ బాలయ్య నిజ జీవితంలో చాలా సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతారనే సంగతి తెలిసిందే&period; బాలకృష్ణ ప్రస్తుతం బోయ‌పాటి డైరెక్షన్ లో అఖండ 2 చేస్తున్నారు&period; ఇటీవ‌లే అన్‌స్టాప‌బుల్ సీజ‌న్‌లోనూ పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts