వినోదం

Chiranjeevi : చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ భారీ మల్టీస్టారర్ ఎందుకు ఆగిపోయింది.. తెర వెనుక ఏం జరిగింది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Chiranjeevi &colon; మల్టీస్టారర్‌ చిత్రం మొదలవుతుందంటే&period;&period; ప్రేక్షకుల చూపంతా ఆ సినిమాపైనే&period; అభిమానుల అంచనాలైతే ఆకాశాన్ని అంటుతాయి&period; అయితే అలాంటి సినిమాలు పట్టాలెక్కించడం&comma; జనాల్ని మెప్పించడం&comma; కలెక్షన్లు తెప్పించడం అంత సులువేం కాదు&period; అందుకే పెద్ద హీరోలతో మల్టీస్టారర్‌లు ఎక్కువగా కలగానే మిగిలిపోతుంటాయి&period; ఎన్టీఆర్&comma; ఏయన్నార్&comma; కృష్ణల టైమ్‌లో మల్టీస్టారర్‌లు చూడగలిగాం&period; అదే చిరంజీవి&comma; బాలకృష్ణ&comma; వెంకటేష్&comma; నాగార్జున హయాంలో సరైన మల్టీస్టారర్‌ చూడలేకపోయాం&period; మళ్లీ ఇప్పటి తరం అలాంటి ప్రయత్నాలు చేస్తోంది&period; సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు&comma; గోపాల గోపాల&comma; బాహబలి&comma; ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటివి ఆ కోవకు చెందినవే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ తర్వాత ఆచార్యలో తండ్రీ కొడుకులైన చిరంజీవి&comma; రామ్ చరణ్ కలిసి నటించారు&period; అంతకు ముందు నాగార్జున&comma; నాగ చైతన్య కలిసి చేసిన బంగార్రాజు మూవీ ప్రేక్షకులను అలరించింది&period; కానీ చరిత్రలో నిలిచిపోయే చిరంజీవి&comma; నాగార్జున&comma; వెంకటేష్‌à°² ఓ భారీ మల్టీస్టారర్ మూవీ సెట్స్ పైకి వెళ్లకముందే ఆగిపోయింది&period; వివరాల్లోకి వెళితే&period;&period; 2002లో ఇంద్ర సినిమా తర్వాత తెలుగులో ఓ భారీ మల్టీస్టారర్ మూవీకి ప్లాన్ చేశారు కే&period;రాఘవేంద్రరావు&period; అందులో చిరంజీవి&comma; నాగార్జున&comma; వెంకటేష్‌లతో భారీ మల్టీస్టారర్ మూవీని తెరకెక్కించాలనకున్నారు&period; అది కూడా తన 100à°µ సినిమాగా చరిత్రలో నిలిచిపోయేలా ఈ సినిమాను డైరెక్ట్ చేద్దామనుకున్నాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65599 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;chiranjeevi-2&period;jpg" alt&equals;"what happened to chiranjeevi venkatesh and nagarjuna multi starrer movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాదు అప్పట్లో ఈ మల్టీస్టారర్ మూవీకి చిన్నికృష్ణ ఓ కథను కూడా రెడీ చేసి దర్శకేంద్రుడి ఇచ్చారు&period; ఈ సినిమాకు త్రివేణి సంగమం అనే టైటిల్ కూడా అనుకున్నారు&period; ఈ చిత్రాన్ని 3 హిందూ పుణ్యక్షేత్రాల నేపథ్యంలో కథ&comma; కథనాన్ని రెడీ చేసారు&period; అంతా ఓకే అనుకున్నాకా ఈసినిమా సెట్స్ పైకి వెళ్లడమే తరువాయి అనుకున్నారు&period; ఈ భారీ మల్టీస్టార మల్టీస్టారర్ మూవీని అప్పట్లో సురేష్ ప్రొడక్షన్స్ అధినేత రామానాయుడుతో పాటు&comma; అల్లు అరవింద్&comma; అశ్వనీదత్ నిర్మించడానికి రెడీ అయ్యారు&period; చివరకు ఏం జరిగిందో ఏమో సెట్స్ మీదకు వెళ్ళకుండానే ఈ చిత్రం ఆగిపోయింది&period; ఈ స్టార్ హీరోలా అభిమానులకు నిరాశే మిగిలింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts