వినోదం

Kalyan Chakravarthi : అంత టాలెంట్ ఉన్న ఈ నంద‌మూరి హీరోని తొక్కేసింది ఎవ‌రు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Kalyan Chakravarthi &colon; నంద‌మూరి ఫ్యామిలీకి సినిమా ఇండ‌స్ట్రీలో ప్ర‌త్యేక గుర్తింపు ఉంది&period; సీనియర్ ఎన్టీఆర్ వార‌సులుగా ఇండ‌స్ట్రీలోకి చాలా మంది à°µ‌చ్చారు&period; అయితే అందులో కొంద‌రు మాత్ర‌మే రాణించారు&period; ప్ర‌స్తుతం బాల‌య్య‌&comma; ఎన్టీఆర్ à°¸‌త్తా చాటుతున్నారు&period; అయితే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో స్పెషల్ గుర్తింపు సొంతం చేసుకున్న ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ కాగా&comma; సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని అందుకున్న ఆయన కుమారులు బాలకృష్ణ స్టార్ హీరోగా క్రేజ్ ను సొంతం చేసుకుంటే&period;&period; హరికృష్ణ నటుడుగా తనదైన శైలిలో రాణించాడ‌&period; ఇక నందమూరి మూడో తరం వారసులుగా ఎన్టీఆర్ మనవళ్లు క‌ళ్యాణ్ రామ్&comma; చైతన్య కృష్ణ&comma; తారక రత్న&comma; ఎన్టీఆర్ లు వెండి తెరపై అడుగు పెట్టారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు&period; అయితే ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు కూడా చిత్ర పరిశ్రమలో నిర్మాతగా కొనసాగారు&period; ఆయన తనయులు కళ్యాణ్ చక్రవర్తి&comma; హరీన్ చక్రవర్తిలు కూడా సినీ పరిశ్రమలో నటులుగా అడుగు పెట్టారు&period; అయితే ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు కుటుంబ సభ్యులు కూడా రోడ్డు ప్రమాదంలో మరణించారు&period; త్రివిక్రమరావు చిన్న కుమారుడు హరీన్ చక్రవర్తి రోడ్డు ప్రమాదంలో మరణించాడు&period; కళ్యాణ్ చక్రవర్తి ఇండస్ట్రీలో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు&period; కళ్యాణ్ చక్రవర్తి కుమారుడు కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు&period; కొడుకు మరణంతో కృంగిపోయిన కళ్యాణ్ చక్రవర్తి సినిమాలకు గుడ్ బై చెప్పేసి&period;&period; చెన్నైలో స్థిరపడ్డాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69282 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;Kalyan-Chakravarthi&period;jpg" alt&equals;"what happened to Kalyan Chakravarthi how is he now " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మంచి అంద‌గాడైన క‌ళ్యాణ్ చ‌క్ర‌à°µ‌ర్తి &OpenCurlyQuote;అత్తగారు స్వాగతం’&comma; &OpenCurlyQuote;అక్షింతలు’&comma; &OpenCurlyQuote;అత్తగారు జిందాబాద్’&comma; &OpenCurlyQuote;ఇంటి దొంగ’&comma; &OpenCurlyQuote;మామ కోడళ్ల సవాల్’&comma; &OpenCurlyQuote;కృష్ణ లీల’&comma; &OpenCurlyQuote;రౌడీ బాబాయ్’ &comma;’దొంగ కాపురం’&comma; &OpenCurlyQuote;లంకేశ్వరుడు’&comma; &OpenCurlyQuote;తలంబ్రాలు’&comma; &OpenCurlyQuote;ప్రేమ కిరీటం’&comma; &OpenCurlyQuote;జీవన గంగ’ వంటి సినిమాల్లో ఇతను నటించాడు&period;అయితే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయాడు&period; చక్రవర్తి తమ్ముడు&period;&period; భార్యతో వచ్చిన గొడవల కారణంగా సూసైడ్ చేసుకోగా&comma; క‌ళ్యాణ్ à°®‌à°¨‌స్థాపం చెంది కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్నాడు&period; ఈ ఘటన నుంచి బయటకు రాకముందే చక్రవర్తి కొడుకు పృద్వి చక్రవర్తి రోడ్డు ప్రమాదంలో మరణించాడు&period; ఇక పూర్తిగా సినిమాలకు దూరమయ్యాడు&period; గ‌తంలో తార‌క‌à°°‌త్న అంత్య‌క్రియ‌à°²‌లో క‌నిపించాడు క‌ళ్యాణ్ చ‌క్ర‌à°µ‌ర్తి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts