వినోదం

సౌందర్య మరణం తర్వాత తన భర్త పరిస్థితి ఎలా ఉందంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">అలనాటి మేటి నటి సావిత్రి తర్వాత ఆ స్థాయిలో పేరు పొందిన హీరోయిన్ అందాల తార సౌందర్య&period; తెలుగు&comma; తమిళ ఇండస్ట్రీలో అద్భుతమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గౌరవాన్ని సంపాదించుకుంది&period;&period; ఆమె తండ్రి సినీ బ్యాక్ గ్రౌండ్ ఎక్కువగా ఉండడంతో ఈమె కూడా సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది&period; ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అతికొద్ది కాలంలోనే పెద్ద స్టార్ గా మారిపోయింది&period;&period; ఎంత తొందరగా ఇండస్ట్రీలో ఎదిగిందో అంతే తొందరగా విమాన ప్రమాదంలో మరణించింది&period; మరి అలాంటి సౌందర్య గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సౌందర్య నటించిన సినిమాలు ఇప్పటికీ టీవీలో వస్తే చాలా మంది కళ్ళకు నీళ్లు వస్తాయి&period; ఇండస్ట్రీలో ఈమె చిరంజీవి&comma; వెంకటేష్ లతో కాంబినేషన్ వచ్చిందంటే సూపర్ హిట్ అయ్యేది&period; ఈమె తెలుగులో బాలకృష్ణ దర్శకత్వంలో నర్తనశాల మొదలై అయిపోయింది&period; ఇదే ఆమె చివరి చిత్రం&period;&period; సినిమాల్లో మంచి స్థాయిలో ఉన్న సమయంలోనే బీజేపీ పార్టీలో చేరారు సౌందర్య&period;&period; అయితే పార్టీ ప్రచార కార్యక్రమాల కోసం హెలికాఫ్టర్లో బయలుదేరి ప్రమాదవశాత్తు మృతి చెందారు&period; ఆమెతో పాటుగా తన అన్న కూడా హెలికాప్టర్ లో ఉన్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73872 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;soundarya&period;jpg" alt&equals;"what happened to soundarya husband after her death " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే సౌందర్య మరణించే సమయానికి ఆమె మ్యారేజ్ కూడా అయింది&period; à°¤‌à°¨‌ చిన్ననాటి స్నేహితుడు వరుసకు మేనమామ అయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రఘుని 2003లో ఆమె వివాహం చేసుకుంది&period; ఇక పెళ్లి జరిగిన సంవత్సరానికి ఆమె మృతి చెందడంతో రఘు డిప్రెషన్ లోకి వెళ్లారట&period; అతను కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని సమాచారం&period; ఆ తర్వాత కొన్నాళ్ళు వెయిట్ చేసిన రఘు 2011లో మళ్ళీ పెళ్లి చేసుకొని గోవాలో ఉంటున్నారని తెలుస్తోంది&period;&period; సౌందర్య ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు ప్రస్తుతం పాడుబడ్డ బంగళాల మారిందని వార్తలు వినిపిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts