వినోదం

ప్ర‌కాష్ రాజ్‌, శ్రీ‌హ‌రి.. ఇద్ద‌రు తోడ‌ళ్లుళ్లు అవుతార‌ని మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">బృందావనం సినిమాలో మనకు శ్రీహరి&period;&period; ప్రకాష్ రాజ్ వాళ్ళ ఇంటికి రాగానే &comma; ఒక డైలాగ్ గట్టిగా చెప్తారు అదేంటి అంటే&comma; నాయన అన్నొచిండు&period;&period; అని&period; నిజానికి ప్రకాష్ రాజ్ మరియు శ్రీహరి ఎన్నో సినిమాల్లో నటించినా&comma; మనలో చాల మందికి తెలియని విషయం ఏమిటంటే వీళ్లిద్దరు తోడల్లులు అవుతారని&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అవునండీ&excl; ప్రకాష్ రాజ్ గారు మొదట వివాహం శ్రీహరి గారి భార్య డిస్కో శాంతి గారి రెండో చెల్లి ఓల్గా లలిత కుమారి అంట&period; కొన్ని సంవత్సరాల తర్వాత ప్రకాష్ రాజ్ గారు అనివార్య కారణాల వలన లలిత గారికి విడాకులు ఇఛ్చి బాలీవుడ్ కొరియోగ్రాఫర్ పోనీ వర్మ ను రెండో వివాహం చేసుకున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77821 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;prakash-raj&period;jpg" alt&equals;"what is the relation between prakash raj and srihari " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ శ్రీహరి గారు మరియు ప్రకాష్ రాజ్ గారు మాత్రం వారి అనుబంధం తర్వాత కూడా సంతోషంగా కొనసాగించారని&comma; వాళ్ళు చేసిన సినిమాలే చెప్తున్నాయి&period; ప్ర‌కాశ్ రాజ్ ఏకంగా రెండున్న‌à°° à°¦‌శాబ్దాల‌కు పైగా సినిమాల్లో ఉన్నారు&period; ఆయ‌à°¨ à°¦‌క్షిణాదిలో అన్ని భాష‌ల్లో ఎన్నో వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌కు దగ్గ‌à°°‌య్యారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts