వినోదం

ర‌వితేజ ప‌క్క‌న హీరోయిన్ గా చేసి ఆయ‌న‌కు వ‌దినగా న‌టించిన హీరోయిన్ ఎవ‌రంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమా అనే రంగుల ప్రపంచంలో ఎవరికి ఎప్పుడు ఎలాంటి అవకాశాలు వస్తాయి అన్నది చెప్పడం చాలా కష్టం&period; అలాగే హీరోయిన్ల కెరీర్ లో ఎప్పుడు ఎలాంటి ఛాన్సులు వస్తాయి అన్నది చెప్పడం కూడా కష్టమే&period; ఒకటి రెండు సినిమాలకే స్టార్ క్రేజ్ తెచ్చుకొని ఆ ఇమేజ్ ని మెయింటైన్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు&period; అలా టాలీవుడ్ లో దాదాపు కెరియర్ ముగిసింది అనుకున్న ఒక హీరోయిన్ మళ్ళీ ఇక్కడ వరుస సినిమాలతో దూసుకుపోతుంది&period; ఆమె ఎవరో కాదు లోకనాయకుడు కమల్ హాసన్ గారాల పట్టి శృతిహాసన్&period; ఇప్పుడు తెలుగు పరిశ్రమలో శృతిహాసన్ క్రేజ్ మామూలుగా లేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది&period; పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రం శృతిహాసన్ కి టర్నింగ్ పాయింట్ గా మారింది&period; ఈ చిత్రం తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ దూసుకుపోతోంది&period; చిరంజీవితో వాల్తేరు వీరయ్య&comma; బాలకృష్ణతో వీర సింహారెడ్డి సినిమాలు చేసిన శృతిహాసన్&period;&period; అటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమాలో కూడా జతకట్టింది&period; ఇదిలా ఉంటే శృతిహాసన్ కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది&period; శృతిహాసన్ ఒక హీరోకు అప్పుడు లవర్ గా నటించి ఇప్పుడు వదినగా నటించింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82272 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;ravi-teja&period;jpg" alt&equals;"who is that actress done different roles in ravi teja movies " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ హీరో మరెవరో కాదు&period;&period; మాస్ మహారాజా రవితేజ&period; రవితేజ నటించిన బలుపు&comma; క్రాక్ సినిమాలలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే&period; ఇక వాల్తేరు వీరయ్య లో కూడా రవితేజ&comma; శృతిహాసన్ నటించారు&period; ఈ చిత్రంలో శృతిహాసన్ మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా కనిపించింది&period; అయితే ఈ సినిమాలో మెగాస్టార్&comma; రవితేజ బ్రదర్స్ గా కనిపించారు&period; ఈ విధంగా చూస్తే శృతిహాసన్ రవితేజ కి వదిన పాత్ర చేసిన‌ట్లు లెక్క&period; ఇలా ఒక హీరోకు ప్రేయసిగా&comma; మరోసారి అదే హీరోకు వదినగా నటించిన హీరోయిన్స్ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు&period; ఆ లిస్టులో శృతిహాసన్ కూడా చేరిపోయింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts