వినోదం

అక్కినేని ఫ్యామిలీ పేర్ల‌కు ముందుగా నాగ అని ఎందుకు ఉంటుంది ? దానికి కారణం ఏంటి !

<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ కుటుంబాలలో అక్కినేని ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది&period; ఈ కుటుంబం నుంచి ముందుగా అక్కినేని నాగేశ్వరరావు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు&period; ఆయన మొదటి చిత్రం శ్రీ సీతారామ జననం&period; అలా ఆయన ఎన్నోసినిమాలు తీసి సంచలన విజయాలు అందుకున్నారు&period; అలా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు ఏఎన్ఆర్&period;&period; ఆయన చివరి చిత్రం మనం&period;&period;ఈ చిత్రంలో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి చివరిసారిగా నటించారు&period; ఆ తర్వాత కన్నుమూసారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇకపోతే అసలు విషయంలోకి వెళితే&comma; అక్కినేని ఫ్యామిలీలో అక్కినేని నాగేశ్వరరావు&comma; నాగార్జున&comma; నాగచైతన్య ఇలా అందరి పేర్లకి ముందు నాగ అనే పదం ఉంటుంది&period; అలా వారి పేర్లలో నాగ కలిసి ఉండడానికి గల కారణం ఏంటో నాగార్జున చెప్పుకొచ్చారు&period; అయితే అక్కినేని నాగేశ్వరరావు à°¤‌à°¨‌ అమ్మ కడుపులో ఉన్నప్పుడు వారికి నాగుపాము కలలోకి వచ్చేదట&period; ఆ తర్వాత నాగేశ్వరరావు పుట్టిన తర్వాత కూడా తరచూ పాము పిల్లలు కనిపించేవట&period; దాంతో ఆయనకు నాగేశ్వరరావు అని నామకరణం చేశారట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82870 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;akkineni-family&period;jpg" alt&equals;"why akkineni family have naga prefix in their names " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా నాగార్జున&comma; నాగ చైతన్య పేర్ల ముందు కూడా నాగ అనే పదాన్ని యాడ్ చేశారట&period; ఇకపోతే అఖిల్ పేరులో నాగ అన్న పదం లేదేంటి అన్న విషయాన్నికొస్తే&comma; ఆ పేరును కూడా నానమ్మ సూచించారట&period; అదే విధంగా నాగార్జున సోదరి సుశీల పేరులో కూడా నాగ అన్న పదం యాడ్ చేయడంతో ఆమె పేరు నాగసుశీలగా మార్చుకుందట&period; అయితే మొదట నాగచైతన్య పేరుని చైతన్య అని నామకరణం చేయడంతో ఆ తర్వాత పెద్దావిడ సూచన మేరకు నాగ అనే పదం యాడ్ చేయడంతో మొత్తం నాగచైతన్య పేరుని యాడ్ చేశారట&period; అలా అని చైతన్య పేరు కాస్త నాగచైతన్యగా మారిపోయింది&period; అఖిల్ పేరులో నాగ అన్న పదం లేదు అన్న విషయానికి వస్తే&comma; ఒకసారి బిగ్ బాస్ షో లోను ఇదే విషయం ప్రస్తావించారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts