వినోదం

పెద్ద పెద్ద నిర్మాతలు కూడా ఒక్క సినిమా ఫ్లాప్ అయితే పూర్తిగా దెబ్బతిన్న సంఘటనలు ఉన్నాయని చెప్తారు. ఎందుకని?

<p style&equals;"text-align&colon; justify&semi;">2000 దశకం వరకూ కూడా సినిమా అనేది కళాత్మక వ్యాపారం అనేవారు&period;&period; కానీ నేడది ఫక్తు వ్యాపారంగా మారిపోయింది ఆ తర్వాత&period;&period; ఇక సినిమా నిర్మాణం చేయాలంటే నిర్మాత ఎక్కువగా ఫైనాన్షియర్ మీద ఆధారపడతారు&period;&period; అది ఎంత పెద్ద చిత్ర నిర్మాణ సంస్థ అయినా సరే &comma; నిర్మాత పెట్టుబడి కోసం ఫైనాన్షియర్ దగ్గరకి వెళ్లాల్సిందే&period;&period; ఉదాహరణకు సూపర్ స్టార్ రజినీకాంత్ చంద్రముఖి సినిమా అనుకున్న వెంటనే&comma; ఒక సాధారణ వ్యక్తిని సినిమా నిర్మాతగా ప్రకటించారు&period;&period; వెంటనే ఫైనాన్షియర్లు ఆ సదరు నిర్మాత ముందు గుమ్మరించారు అని చెప్తారు&period;&period; అయితే ఇక్కడ ఒక లొసుగు ఉంది&comma; సినిమాలకి ఫైనాన్స్ చేసేవాళ్ళు దారుణమైన వడ్డీ తీసుకుంటారు అని చెప్తారు&period;&period; ఆ వడ్డీ నూటికి రూ&period; 5 నుంచి రూ&period; 10 వరకూ ఉంటుంది&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక హీరో&comma; హీరోయిన్ రెమ్యూనరేషన్లు&comma; దర్శకుడి రెమ్యూనరేషన్లు పోగా&comma; నిర్మాణ వ్యయం హీరో స్థాయిని బట్టి సులువుగా రూ&period; 40 కోట్ల నుంచి రూ&period; 100 కోట్ల వరకూ వెళ్లిపోయింది &lpar;ఇవి సాధారణ సినిమాలు&comma; బాహుబలి లాంటి భారీ స్థాయి సినిమాల ప్రస్తావన ఇక్కడ తీసుకురావడం లేదు&rpar; సరే ఇంత ఖర్చుపెట్టి సినిమా తీసి ప్లాప్ అయిందంటే&comma; ఇక నిర్మాత పని అయిపోయినట్టే&period;&period; భారీ వడ్డీ తో తీసుకున్న అప్పు తిరిగి కట్టాల్సి ఉంటుంది&period;&period; ఆలా ఒక్క సినిమా ప్లాప్ తో ఇంక సినిమాలకి ఒక దండం పెట్టేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు మన టాలీవుడ్ లో&period;&period; వారిలో కొంతమంది&period;&period; దేవి వర ప్రసాద్ &colon; ఈయన చిరంజీవి &comma; బాలకృష్ణ గారితో హిట్లు ఇచ్చారు&period;&period; కానీ 2001 లో వచ్చిన మృగరాజు పరాజయంతో ఈయన చిత్ర పరిశ్రమకి దూరమైపోయారు&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-76062 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;chiranjeevi-9&period;jpg" alt&equals;"why even big movie producers face losses " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చెంగల వెంకట్రావు &colon; సమరసింహారెడ్డి లాంటి భారీ హిట్ కొట్టారు&comma; కానీ నరసింహుడు ప్లాప్ అయ్యాక ట్యాంక్ బండ్ ఎక్కి దూకేస్తాను అని అయన చేసిన రచ్చ ఇప్పటికీ మరచిపోలేము&period;&period; అశ్విని దత్ &colon; 70 ల్లో పెద్ద ఎన్టీఆర్ గారితో మొదలుపెట్టి&comma; దాదాపుగా టాలీవుడ్ లోని అగ్ర హీరోలు అందరితో హిట్లు కొట్టిన అశ్విని దత్ గారు కూడా శక్తి సినిమా తర్వాత పరిశ్రమకు దూరమయ్యారు&period;&period; ఆ సినిమా కోసం ఆయన సొంత ఆస్తులు కూడా కొన్ని అమ్ముకున్నట్లు అప్పట్లో చెప్పేవారు&period;&period; ఇప్పుడు వారి కుమార్తెలు మాత్రమే సినిమాలు నిర్మిస్తున్నారు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి&comma; రెండూ కాదు&comma; పెద్ద పుస్తకమే రాయొచ్చు&period;&period; ఎవరో చెప్పినట్టు ఒక్క శుక్రవారం సినిమా నిర్మాతని కుబేరుడు గా మార్చగలదు&comma; లేదంటే కుచేలుడుగా కూడా మార్చగలదు&period;&period; అంతా విధి విలాసం&comma; ప్రేక్షక దేవుళ్ళ అనుగ్రహం&period;&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts