వినోదం

Gopichand : ఒక్క‌డు లాంటి బ్లాస్ బ‌స్ట‌ర్‌లో న‌టించే అవ‌కాశం గోపీచంద్‌కి వ‌చ్చినా.. మిస్ చేసుకున్నాడా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Gopichand &colon; టాలీవుడ్ సూప‌ర్ స్టార్ à°®‌హేష్ బాబు à°¨‌టించిన సూప‌ర్ హిట్ చిత్రాల‌లో ఒక్క‌డు కూడా ఒక‌టి&period; ఈ చిత్రం ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; à°®‌హేష్‌బాబు కెరీర్‌లో ఒక్క‌డు సినిమాకు చాలా ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంది&period; హీరోగా అత‌à°¡à°¿ ఇమేజ్‌&comma; స్టార్‌à°¡‌మ్‌ను రెట్టింపు చేసిన సినిమాల్లో ఒక్క‌డు కాగా&comma; ఫ్యాక్ష‌నిజం బ్యాక్‌డ్రాప్‌లో à°²‌వ్ స్టోరీగా à°¦‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ ఈసినిమాను తెర‌కెక్కించాడు&period; ఇందులో క‌à°¬‌డ్డీ ప్లేయ‌ర్‌గా à°®‌హేష్ యాక్టింగ్‌&comma; డైలాగ్ డెలివ‌రీ అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రించాయి&period; 2003 సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం క‌à°®‌ర్షియ‌ల్‌గా చాలా పెద్ద హిట్‌గా నిలిచింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌à°¦‌మూడు కోట్ల à°¬‌డ్జెట్‌తో రూపొందిన ఒక్కడు సినిమా à°¨‌à°²‌భై కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి ఆ à°¸‌à°®‌యంలో అత్య‌ధిక à°µ‌సూళ్ల‌ను సాధించిన తెలుగు సినిమాగా రికార్డుల‌కి ఎక్కింది&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66499 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;gopichand&period;jpg" alt&equals;"why gopi chand rejected okkadu movie chance" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే అస‌లు ఒక్క‌డులో గోపిచంద్ కి à°¨‌టించే అవ‌కాశం రాగా&comma; మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడు&period; &OpenCurlyQuote;అలీతో సరదాగా’ అనే షోలో పాల్గొన్నాడు గోపిచంద్ &period; ఆ షోలో గోపీచంద్ మాట్లాడుతూ&period;&period; à°¤‌à°¨‌కి &OpenCurlyQuote;ఒక్కడు’ సినిమాలో కూడా అవకాశం వచ్చిందని అన్నాడు&period; ఆ సినిమాలో విలన్ ప్రకాష్ రాజ్ ప్లేస్ లో గోపీచంద్ ను కూడా అడిగారట&period; ఆ టైంలో ప్రకాష్ రాజ్ కాల్షీట్లు బిజీగా ఉండడం వలన గోపీచంద్ ను సంప్రదించిందట &OpenCurlyQuote;ఒక్కడు’ యూనిట్&period; దర్శకుడు గుణశేఖర్&period;&period; గోపీచంద్ కు తన పాత్ర గురించి కూడా చెప్పారట&period; అయితే ఆ తర్వాత ప్రకాష్ రాజ్&period;&period; &OpenCurlyQuote;నేను డేట్స్ అడ్జస్ట్ చేస్తాను’ అని చెప్పడంతో ప్రకాష్ రాజ్ నే ఫైనల్ చేశారు అని గోపీచంద్ తెలిపాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts