వినోదం

అరవింద సమేత లో నటించమని త్రివిక్రమ్ ఆడితే హీరోయిన్ లయ ఏమని సమాధానం చెప్పిందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ ఇండస్ట్రీలో కుటుంబ కథా చిత్రాల ద్వారా మంచి పేరుని సంపాదించుకున్న లయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు&period; విజయవాడలో ఓ డాక్టర్ కుటుంబంలో జన్మించింది లయ&period; విజయవాడలోనే తన చదువుని కూడా పూర్తి చేసుకుంది&period; ఆ తర్వాత హైదరాబాద్ కి వచ్చి సంగీతం అలాగే డాన్స్ లో కూడా ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది&period; దాదాపు 50 కి పైగా స్టేజ్ షోలు చేసిన లయ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అనంతరం సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది&period; 1992లో భద్రం కొడుకో అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది లయ&period; కానీ ఆ చిత్రంతో పెద్దగా గుర్తింపు దక్కలేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ తర్వాత 1999లో వేణు తొట్టెంపూడి హీరోగా తెరకెక్కిన స్వయంవరం సినిమాతో మొదటి సక్సెస్ అందుకుంది&period; ఆ చిత్రం లయ కి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది&period; ఇక అప్పటినుండి మంచి పాత్రలు సెలెక్ట్ చేసుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగింది&period; పెద్దగా గ్లామర్ డోస్ లేకుండా వీలైనంత వరకు హోమ్లీ పాత్రలలోనే లయ తెలుగువారిని ఆకట్టుకుంది&period; ఇక ఆ తర్వాత గణేష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని హీరోయిన్ గా సినిమాలు చేయడం మానేసింది&period; లయ చివరగా రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంథోనీ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించింది&period; అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ సినిమాలో జగపతిబాబు విలన్ గా నటించిన విజయం తెలిసిందే&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-83155 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;laya&period;jpg" alt&equals;"why laya rejected role in aravinda sametha movie " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చిత్రంలో జగపతిబాబు భార్యగా హీరోయిన్ లయని సంప్రదించారట దర్శకుడు త్రివిక్రమ్&period; స్వయంవరం చిత్రానికి త్రివిక్రమ్ రచయితగా వ్యవహరించారు&period; అప్పటినుండి వీరిద్దరి మధ్య ఉన్న పరిచయంతో త్రివిక్రమ్ లయని సంప్రదించారు&period; కానీ ఈ ఆఫర్ ని లయ సున్నితంగా తిరస్కరించిందట&period; అప్పుడే వదిన&comma; అమ్మ పాత్రలు చేసేందుకు తనకు ఇష్టం లేదని&comma; అలాంటి పాత్రలు చేసేందుకు ఇంకా సమయం పడుతుందని చెప్పి ఆ పాత్రను రిజెక్ట్ చేసిందట లయ&period; ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts