వినోదం

ANRతో అస్సలు నటించనని తెగేసి చెప్పిన NTR.. వారి మధ్య అంతటి వైరానికి కారణం..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్&comma; ఏఎన్నార్ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు&period; వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వచ్చింది అంటే అప్పట్లో జనాలు ఎగబడి మరీ చూసేవారు&period;&period; అలాంటి వారి కాంబినేషన్ లో చిన్న తేడా వచ్చింది&period; ఒక సినిమాలో ఏఎన్నార్ తో ఆ పాత్రలో అయితే నేను నటించనని ఎన్టీఆర్ తెగేసి చెప్పారట&period;&period; మరి ఆ పాత్ర ఏమిటి ఆయన ఎందుకు అలా అన్నారో మనం ఇప్పుడు చూద్దాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎన్టీఆర్&comma; ఏఎన్ఆర్ ఇద్దరూ ఆ కాలంలో పోటాపోటీగా సినిమాల్లో నటించేవారు&period;&period; కానీ ఎన్టీఆర్ మాత్రం రాజకీయాలతో మరింత పేరును సంపాదించుకున్నారు&period;&period; అలాంటి ఎన్టీఆర్ మరియు ఏఎన్ఆర్ సినిమాలో కలిసి నటించినప్పుడు ఎప్పుడైనా ఎన్టీఆర్&comma; ఏఎన్ఆర్ కంటే పెద్ద పాత్రలు చేసేవారు&period; అంటే ఏఎన్ఆర్ తమ్ముడుగా ఉంటే ఎన్టీఆర్ అన్నగా ఉండేవారు&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72420 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;ntr-and-anr&period;jpg" alt&equals;"why ntr and anr not acted in that movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే డైరెక్టర్ పుల్లయ్య దర్శకత్వంలో 1955 లో అర్ధాంగి అనే సినిమాను తీయాలనుకున్నారు&period; ఈ కథకు అనుగుణంగా ఇద్దరు హీరోలు అవసరం&period; ఇద్దరు అన్నదమ్ములుగా నటించాలి కానీ సవతి తల్లి కొడుకులు&period; ఈ సినిమాలో పిచ్చివాడి పాత్రకు అక్కినేని నాగేశ్వరరావును&comma; విచ్చలవిడిగా తిరిగే తమ్ముడు యొక్క పాత్రకు ఎన్టీఆర్ ను తీసుకుందామని పి&period;పుల్లయ్య అనుకున్నారట&period; ఎన్టీఆర్ కు కథ మొత్తం వివరించారు&period; ఈ కథ విన్నాక ఎన్టీఆర్ కాస్త ఆలోచనలో పడ్డారు&period; అప్పుడే హీరోగా ఎదుగుతున్న సమయం&period; ఇంతలో హీరో మరియు విలన్ గా ఉండే పాత్రలో నటిస్తే తన సినీ కెరీర్ కు దెబ్బ పడుతుందని అనుకున్నారో ఏమో కానీ&comma; కథ చాలా బాగుంది కానీ నేను తమ్ముడు వేషం వేయలేను అన్నాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీకు అభ్యంతరం లేకపోతే అన్న పాత్ర నాకు ఇవ్వండని అడిగాడు&period; దీనికి దర్శకుడు ఒప్పుకోలేదు&period; ఎందుకంటే పిచ్చివాడిగా ఎన్టీఆర్ ను ప్రేక్షకులు చూడలేరని ఈ పాత్రలో అక్కినేని చేస్తేనే చాలా చక్కగా ఉంటుందని పుల్లయ్య అభిప్రాయం&period; అలా మార్చి అన్న పాత్రను ఎన్టీఆర్ కు ఇవ్వలేనని చెప్పేశారు&period; ఇక ఎన్టీఆర్ ని కాకుండా తమ్ముడి పాత్రలో జగ్గయ్యను తీసుకున్నారట&period; చివరికి ఎన్టీఆర్ మీ నిర్ణయం బాగుంది&comma; సినిమా బాగా వస్తుందని అన్నారట&period; ఈ సినిమాలో కథానాయిక పాత్రలో సావిత్రి జీవించేసారు&period; అసలు కథంతా ఆమెదే అనడంలో అతిశయోక్తి లేదు&period; అలా ఎన్టీఆర్ కి అన్న పాత్రలో అక్కినేని చేసే ఛాన్స్ మిస్ అయింది అన్న మాట&period; ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts