వినోదం

Shobhan Babu Son : శోభ‌న్ బాబు కొడుకుని ఇండ‌స్ట్రీకి రాకుండా చేసింది ఎవ‌రు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Shobhan Babu Son &colon; సోగ్గాడు శోభ‌న్ బాబు గురించి ప్ర‌త్యేక à°ª‌రిచ‌యాలు అక్క‌ర్లేదు&period; ఒక‌ప్పుడు à°¤‌à°¨‌దైన à°¨‌ట‌à°¨‌తో ఎన్నో అద్భుతాలు సృష్టించాడు&period; అందాల à°¨‌టుడిగా ఆయ‌à°¨ క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; ఈ హీరోకు లేడీ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది&period; కేవలం హీరోయిజం మాత్రమే కాదు&period;&period; కథకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లోనే నటించి అల‌రించారు&period; ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆయన&period;&period; కాస్త వయసు పెరగ్గానే సినిమాలకు దూరమయ్యారు&period; అయితే సహాయ నటుడిగా శోభన్ బాబుకు ఎన్నో అవకాశాలు వచ్చాయి&period; 70 ఏళ్ల వయసులో 2008లో తుదిశ్వాస విడిచారు శోభన్ బాబు&period; అయితే స్టార్ హీరోగా వెలుగు వెలిగిన శోభన్ బాబు కుటుంబం మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శోభన్ బాబు హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో నూటికి నూరుపాళ్ళు సక్సెస్ అయ్యారు&period; అయితే ఆయన కొడుకు కరుణ శేషు కూడా సినిమాల్లోకి వస్తారని శోభన్ బాబు అభిమానులు ఆశించారు&period; అయితే ఆయన సినిమాల్లోకి రాకుండా పలు వ్యాపారాలు స్థిరపడ్డారు&period; ఇందుకు కారణం ఓ వ్యక్తి తీసుకున్న నిర్ణయం వల్లే ఆయన సినిమా ఇండస్ట్రీకి ఉన్నారు&period; ఇండస్ట్రీ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు&period; శోభన్ బాబు కొడుకు సినిమాలోకి రాపోవడానికి కారణం మరెవరో కాదు శోభన్ బాబు నే&period; ఈ విషయాన్ని సినీ ప్రముఖులు అప్పుడప్పుడు గుర్తు చేస్తూ వస్తున్నారు&period; తన కొడుకు సినిమాల్లో కాకుండా వ్యాపారం లో రాణించాలని శోభన్ బాబు భావించాడంట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69880 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;shobhan-babu-son&period;jpg" alt&equals;"why shobhan babu son not came into movies " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొడుకుకు సినిమాలోకి రావాలని కాస్త ఆసక్తి ఉన్న దాన్ని పక్కన పెట్టేసి&period;&period; బిజినెస్ లో మెలకువలు నేర్పించి తమకున్న వ్యాపారాలను చూసుకోమని చెప్పారంట&period; అందుకే కరుణ శేషు సినిమా ఇండస్ట్రీ లోకి రాలేకపోయారు&period; లేదంటే ప్రస్తుతం స్టార్ హీరోగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకునేవారని ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి&period; పిల్లలు&period;&period; ఫ్యామిలీ విషయంలో శోభన్ బాబు ఇచ్చిన ప్రాధాన్యత ఎంటో తెలుస్తోంది&period; ప్రస్తుతం ఆయన పిల్లలు వ్యాపారరంగంలో స్థిరపడ్డారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts