వినోదం

Vittalacharya : విఠ‌లాచార్య వ‌చ్చి అడిగిన కూడా ఎన్టీఆర్ నో చెప్పారా.. ఎందుక‌లా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Vittalacharya &colon; విఠ‌లాచార్య&period;&period; ఈ à°¦‌ర్శ‌కుడి గురించి ప్రత్యేక à°ª‌రిచ‌యాలు అక్క‌ర్లేదు&period; సినిమాను అచ్చంగా వినోదమయం చేసిన దర్శకాచార్యుడు&period; వెండితెరపై ఆయనది ఓ ప్రత్యేక ముద్ర&period; ఆయన జానపద బ్రహ్మ&period; మాయా సినీ ప్రపంచంలో ఆయన ఒకే ఒక్కడు&period; ఆయనే ఉడిపి విఠలాచార్య&period; టక్కు-టమార-గజకర్ణ-గోకర్ణ-ఇంద్రజాల-మహేంద్రజాల విద్యలను సగటు తెలుగు ప్రేక్షకుడికి పరిచయం చేసిన ఆయ‌à°¨ మంత్ర తంత్రాలతో రెండున్నర గంటల పాటు హాయిగొలిపే వినోదాన్ని పంచారు&period; ఈ సినీ మాయ మాంత్రికుడి గురించి ఈ తరానికి పెద్దగా తెలియకపోవచ్చు&period; కానీ ఆయ‌à°¨ తెర‌కెక్కించిన సినిమాలు ఆణిముత్యాలు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉడిపిలో పుట్టిన విఠ‌లాచార్య సినిమాలో క‌à°³ కంటే వ్యాపార‌మే ఎక్కువ ఉంద‌ని à°¨‌మ్మి ముందు వ్యాపారంలోకి à°µ‌చ్చాడు&period; ఆ à°¤‌ర్వాత సినిమా పిచ్చి కూడా తోడైంది&period; 55 సినిమాల‌కు à°¦‌ర్శ‌క‌త్వం à°µ‌హించి జాన‌à°ª‌à°¦ బ్ర‌హ్మ‌గా పేరు సంపాదిచుకున్న ఆయ‌à°¨ ఒక à°¬‌డ్జెట్ à°®‌నిషి కాబ‌ట్టి హీరో తేదీలు à°¤‌క్కువ తీసుకుని సినిమాను అనుకున్న à°¸‌à°®‌యానికి పూర్తి చేస్తుంటాడు&period; సంవ‌త్స‌రాల à°¤‌à°°‌à°¬‌à°¡à°¿ కాల్షీట్స్ ఆయ‌à°¨‌కు అవ‌à°¸‌రం లేదు&period; వారం à°ª‌ది రోజులు ఇచ్చిన సినిమాని పూర్తి చేసే స్టైల్ విఠలాచార్య‌ది&period; ఒక‌సారి నంద‌మూరి తార‌క రామారావుతో ఒక సినిమా తీయాల‌ని అడ‌గ్గా కేవ‌లం వారం మాత్ర‌మే డేట్స్ ఉన్నాయ‌ని చెప్పాడ‌ట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54170 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;Vittalacharya&period;jpg" alt&equals;"why sr ntr said no when Vittalacharya asked for a movie " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఆ వారం రోజులు నాకివ్వండి చాలు&period;&period; అని విఠ‌లా చార్య అంటే దాంతో ఎన్టీఆర్ à°­‌à°¯‌పడ్డార‌ట‌&period; వారం రోజుల్లో సినిమాలు ఎలా పూర్తి అవుతుంది&period; కొంత షూటింగ్ చేశాక హీరోకి శాపం పెట్టేసి సినిమాలో క‌నిపించ‌క ముందే పూర్తి చేస్తాడేమోన‌ని à°­‌యం వేసి ఎన్టీఆర్ అందుకు ఒప్పుకోలేదట‌&period; అలా ఎన్టీఆర్ విఠచార్యతో సినిమాలు చేయ‌కుండా అయిపోయింది&period; ఏ సినిమా అయినా ప్రణాళికాబద్దంగా తీసేవాడు&period; ఎక్కడా పైసా కూడా వృథా ఖర్చు చేసేవాడు కాదాయన&period; సినిమా మూహుర్తపు షాట్‌ రోజే రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేసే ధైర్యం బహుశా ఆయనకొక్కడికే వుందేమో&period; స్క్రిప్టు వర్క్‌ పూర్తికాగానే ఆర్టిస్టులందరికీ వారి వారి పోర్షన్‌ తాలూకు పేపర్లను పంపించేస్తారు&period; ఆర్టిస్టులంతా సంభాషణలు కంఠస్తం చేయాల్సిందే&period; అలా ఉంటుంది విఠ‌లాచార్య సినిమా స్టైల్&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts