వినోదం

కైకాలను కత్తితో పొడిచిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ ఎన్నో సినిమాల‌ను చేశారు&period; కైకాల కృష్ణా జిల్లా కౌతరం గ్రామంలో 1935 జూలై 25à°¨ జన్మించారు&period; 1951 వరకూ అమ్మమ్మ వాళ్ల ఇంట్లోనే పెరిగారు&period; హై స్కూల్‌ చదువు గుడ్లవల్లేరులో&comma; కళాశాల విద్య గుడివాడ కాలేజ్‌ లో జరిగింది&period; 1955లో బీఏ డిగ్రీ పొందారు&period; చిన్నతనం నుంచి నాటకాలంటే చెప్పలేనంత అభిమానం&period; అందుకే ఓవైపు కాలేజీలో చదువుకుంటూనే ఇంకోవైపు స్నేహితులతో కలిసి నాటకాలు ప్రదర్శించేవారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమాల్లో నటించాలనే కోరికతో 1956లో మద్రాసు వెళ్లారు&period; మొదట్లో బాగున్నావు&period;&period; నీకు మంచి భవిష్యత్‌ ఉంది అనేవారే తప్ప ఒక్క వేషం ఇచ్చినవారు లేరు&period; చివరకు నిర్మాత డీఎల్‌ నారాయణ ఏకంగా సత్యనారాయణకు సిపాయి కూతురు చిత్రంలో హీరో వేషం ఇచ్చి భుజం తట్టారు&period; జమున ఈ చిత్రంలో హీరోయిన్‌ గా నటించారు&period; అలా వెండితెరకు పరిచయం అయ్యారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81249 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;kaikala&period;jpg" alt&equals;"why sr ntr stabbed kaikala " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్రీ కనకదుర్గ పూజా మహిమ సినిమాలో తొలిసారి విలన్ పాత్ర పోషించారు&period; అక్కడినుంచి సినిమాల మీద సినిమాలు&period;&period; దాదాపు అన్నీ విలన్‌ వేషాలే&period; తెలుగు సినిమాకు కొత్త విలన్‌ దొరికాడు అంటూ అందరూ క్యూ కట్టారు&period; పాత విలన్లను పక్కకు నెట్టేసి ముందుకు దూసుకుపోయారు&period; ఎన్టీఆర్ పోలికలు ఉండడంతో ఆయనకు డూప్ గా కైకాల ఫిక్స్ అయిపోయారు&period; ఎన్టీఆర్ తో మంచి సాన్నిహిత్యం ఉండేది&period; కెరీర్ లో 800కు పైగా చిత్రాల్లో నటించిన సత్యనారాయణ&period;&period; హీరోగా 13 చిత్రాల్లో నటించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఎన్టీఆర్ తో ఫైట్ సీన్స్ పై అప్ప‌ట్లో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కైకాల&period;&period; కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు&period; విలన్‌ అంటే శారీరకంగా ఎంతో బాధపడాలి&period; రామారావు నటించిన ఎన్నో చిత్రాల్లో నేను ప్రతినాయకుడిగా నటించా&period; ఆయనతో ఫైట్‌ అంటే గండం గడిచినట్లే&period; ఓసారి నిజంగానే ఆయన కత్తితో పొడిచేశారు&period; టైమింగ్‌ కుదరకపోతే ఆయన ఊరుకోరు&period; భీమ-కీచకుల యుద్థంలో భాగంగా ఇద్దరం తలపడ్డాం&period; ఆయన నా రొమ్ము మీద గుద్దుతుంటే చచ్చినంత పనైంది అని వ్యాఖ్యానించారు కైకాల సత్యనారాయణ&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts