food

Jowar Idli Recipe : షుగ‌ర్ ఉన్న‌వాళ్లు తినాల్సిన జొన్న ఇడ్లీలు.. త‌యారీ ఇలా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Jowar Idli Recipe &colon; చాలామంది&comma; జొన్న పిండిని రెగ్యులర్ గా వాడుతూ ఉంటారు&period; జొన్న పిండి వలన పలు ప్రయోజనాలు ఉంటాయి&period; ముఖ్యంగా&comma; మధుమేహం ఉన్నవాళ్లు&comma; జొన్న పిండితో చేసిన ఇడ్లీలు తీసుకుంటే&comma; ఆరోగ్యానికి మేలు కలుగుతుంది&period; ఉదయం అల్పాహారం సమయంలో&comma; జొన్న పిండి తో తయారు చేసుకున్న ఇడ్లీలు తీసుకోవడం వలన&comma; ఆరోగ్యం బాగుంటుంది&period; షుగర్ ఉన్న వాళ్ళు తీసుకుంటే&comma; మరీ మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మరి ఈ జొన్న ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం&period; జొన్న పిండి ఇడ్లీలని తయారు చేసుకోవడానికి&comma; ఒక కప్పు జొన్న పిండి&comma; ఒక కప్పు రవ్వ&comma; ఒకటిన్నర కప్పు పెరుగు&comma; కొత్తిమీర తరుగు&comma; ఒక చెంచా జీడిపప్పు&comma; కొంచెం వంట సోడా&comma; రెండు చెంచాల నూనె&comma; అర చెంచా ఆవాలు&comma; అర చించా మినప్పప్పు&comma; మూడు పచ్చిమిరప కాయలు&comma; ఒక కరివేపాకు రెబ్బ&comma; చిటికెడు ఇంగువ&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54893 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;jowar-idli&period;jpg" alt&equals;"diabetic patients must take these jowar idli " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీని కోసం ముందు ఒక గిన్నె లో రవ్వ&comma; జొన్న పిండి&comma; ఉప్పు&comma; పెరుగు&comma; నీళ్లు వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి&period; ఈ పిండిని అరగంట నుండి 40 నిమిషాల పాటు వదిలేయండి&period; ఒక చిన్న కడాయి పెట్టుకుని&comma; నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు వేసి మినప్పప్పు&comma; కరివేపాకు&comma; పచ్చిమిర్చి&comma; ఇంగువ కూడా వేసుకుని కలుపుకోవాలి&period; ఇందాక పెట్టుకున్న పిండి మిశ్రమంలో&comma; ఈ తాలింపు వేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పిండి గట్టిగా అనిపిస్తే&comma; కొంచెం నీళ్లు పోసుకోండి&period; ఇప్పుడు కొంచెం వంట సోడా కూడా వేసుకుని&comma; ఇడ్లీ కుక్కర్ తీసుకొని ఇడ్లీలు లాగా ఈ పిండిని వేసుకోవాలి&period; ఆవిరి మీద 15 నిమిషాల పాటు ఉడకపెట్టుకొని&comma; బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి&period; ఇలా ఎంతో ఈజీగా&comma; జొన్న ఇడ్లీలని తయారు చేసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts