food

సాంబార్ అనే పదం ఎలా వచ్చిందో మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా చాలా మందికి ఇష్టమైన వంటకం సాంబార్&period;&period; ఈ సాంబార్ తో ఆహారం తింటే గానీ చాలా మంది భోజన ప్రియులకు సాటిస్ఫాక్షన్ కాదు&period; అలాంటి సాంబార్ అనే పదం ఎక్కడ నుండి వచ్చింది&quest; ఎలా వచ్చింది&period;&quest; అనేది తెలుసుకుందాం&period;&period; ఈ సాంబార్ వెనుక చాలా చరిత్ర ఉంది&period; తంజావూరుకు చెందినటువంటి మరాఠి రాజుల పరిపాలనలో శివాజి పుత్రుడైనా షాంబాజీ బంధువైన రాజు షాహుజిని చూడటానికి వచ్చాడట&period; మరాఠి లు వంటలో పులుపుకు కోకం వాడతారు&period;కానీ తాంజావూరులో అది దొరకదు&period; కాబట్టి చింతపండు గుజ్జును ఉడికిన కంది పప్పులో వేసి తయారు చేసిన ఆ వంట షాంబాజీకి చాలా నచ్చిందట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అతని పేరుతోనే శాంబర్ అనే పేరు వచ్చింది… అదే సాంబార్ గా మార్పు చెందింది&period; దీని తర్వాత ఈ వంటకంలో అనేక మార్పులు వచ్చాయి&period; ఇందులో ధనియాలు&comma; శనగ పప్పు కలిపి పొడి చేసి తయారు చేయడం à°µ‌ల్ల రుచి ఎక్కువ అయింది&period; ఈ సాంబార్ ను శంభాజీయే స్వయంగా చేశాడని అంటుంటారు&period; ఇక ఆ తర్వాత వంటల విషయంలో అనేక మార్పులు రావడంతో ఎవరికి నచ్చిన విధంగా వారు తయారు చేసుకున్నారు&period; ముఖ్యంగా ఉప్పు మరియు చింతపండు&comma; మసాలా పదార్థాలన్నింటినీ కలిపితే సాంబార్ అనాలన్నది సంస్కృతంలో వచ్చిన పదం&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73054 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;sambar&period;jpg" alt&equals;"do you know how sambar word came " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగులో దీనికి సంబరాలనీ పేరు ఉంది&period; మరాఠాలను ముందుగా తంజావూరుకు చెందిన తెలుగు నాయక రాజులు పాలించారు&period; అందుకే తెలుగు వాడకం తంజావూరు లో ఎక్కువగా ఉంటుంది&period; సంబరాలు అన్ని కలిపి చేయడం వలన సాంబారు అనే పేరు వచ్చి ఉండొచ్చు అని భావిస్తారు&period; జీతం అనే అర్థంలో సంబళం అనే పదాన్ని తెలుగులో చాలా తక్కువమంది వాడతారు తమిళంలో మాత్రం చాలా మంది ఉపయోగిస్తారు&period; సాల్ట్ అనే మాట నుండి సాలరీ వచ్చినట్టుగా సంబరం అనే పదం నుండి సాంబార్ వచ్చి ఉండొచ్చని భావిస్తుంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts