food

ఘుమఘుమలాడే కొత్తిమీర రైస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మనం లెమన్ రైస్&comma; పులిహోర చేసుకున్న విధంగానే ఎంత తొందరగా రుచికరంగా కొత్తిమీర రైస్ తయారు చేసుకోవచ్చు&period;తినడానికి ఎంతో రుచికరంగా ఉండటమే కాకుండా ఎంతో ఆరోగ్యకరమైన ఈ కొత్తిమీర రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కావలసిన పదార్థాలు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వండిన అన్నం ఒక కప్పు&comma; కొత్తిమీర తురుము ఒక కప్పు&comma; పచ్చిమిర్చి 2&comma; అల్లం చిన్న ముక్కలు రెండు&comma; ఉల్లిపాయ ఒకటి&comma; ఆవాలు జీలకర్ర టేబుల్ స్పూన్&comma; శనగపప్పు టీ స్పూన్&comma; మినప్పప్పు టీ స్పూన్&comma; ఉప్పు తగినంత&comma; నూనె కొద్దిగా&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65041 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;kothimeera-rice&period;jpg" alt&equals;"how to make kothimeera rice know the recipe " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తయారీ విధానం<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా అన్నం పొడిపొడిగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి&period; తరువాత కొత్తిమీర&comma; పచ్చిమిర్చి ముక్కలు&comma; అల్లం మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి&period; ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి&period; నూనె వేడి అయిన తర్వాత శెనగపప్పు&comma; మినప్పప్పు వేయాలి&period; శనగపప్పు కొద్దిగా ఎర్రబడిన తర్వాత ఆవాలు&comma; జీలకర్ర వేసి కలియబెట్టాలి&period; ఆవాలు వేసిన రెండు నిమిషాల తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలను ఎర్రగా వేయించుకోవాలి&period; ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా కాగానే&comma; ముందుగా తయారు చేసి పెట్టుకొన్న కొత్తిమీర మిశ్రమాన్ని తగినంత ఉప్పు వేసి చిన్న మంటపై ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి&period; కొత్తిమీర పచ్చివాసన వెళ్లిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకొన్న అన్నం ఇందులో వేసి కలుపుకుంటే రుచికరమైన కొత్తిమీర రైస్ తయారైనట్లే&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts