food

డీ హైడ్రేషన్ తగ్గించే మంచి హెల్త్ డ్రింక్…!

<p style&equals;"text-align&colon; justify&semi;">వేసవి తాపాన్ని తగ్గించడానికి అందరు ఈ రోజుల్లో జ్యూస్ లు ఎక్కువగా తాగుతూ ఉంటారు&period; రోడ్ల పై ఉండే జ్యూస్ షాప్ లు కూడా ఈ రోజులు వస్తే రద్దీగా ఉంటున్నాయి&period; పైగా ఈ రోజుల్లో à°®‌నం à°¬‌à°¯‌టి ఫుడ్‌ను అస‌లు తిన‌లేకుండా ఉన్నాం&period; అందుకే మనం ఇంట్లోనే ఇలాంటి ఆరోగ్యానికి మేలు చేసే డ్రింక్ లను తయారు చేసుకుందాం&period; వ్యాధి నిరోధక శక్తిని పెంచటానికి విటమిన్ సి ఎంతగానో ఉపయోగపడుతుంది&period; విటమిన్ సి ఉండే నిమ్మ&comma; పుదీనా డ్రింక్ తయారీ చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిమ్మ&comma; పుదీనా డ్రింక్ తయారీకి కావలసిన పదార్థాలు&colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">500ml నీళ్లు&comma; 1 కప్పు తాజా పుదీనా ఆకులు&comma; 2 స్పూన్లు తాజా నిమ్మరసం&comma; ఉప్పు కొద్దిగా&comma; &half; కప్పు ఐస్ ముక్కలు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71290 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;lemon-and-mint-drink&period;jpg" alt&equals;"make lemon and mint drink in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ డ్రింక్ తయారీ చేసే విధానం&colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుదీనా ఆకుల‌ను మిక్సి లో వేసి మెత్తని పేస్ట్ సిద్దం చేసుకోవాలి&period; దీనిలో అర కప్పు నీరు పోసి పుదీనా పేస్ట్ ని మిక్సీ పట్టాలి&period; దీనిని వడకట్టి దానిలో కొంచెం ఉప్పు&comma; నిమ్మరసం వేసి బాగా కలపాలి&period; దీనిలో ఐస్ ముక్కలు వేసి పుదీనా రసాన్ని జ్యూస్ గ్లాసుల్లో నీళ్లు పోసి కలపాలి&period; అంతే నిమ్మ&comma; పుదీనా డ్రింక్ సిద్దం అయినట్లే&period; అయితే ఇది ఎక్కువ కూలింగ్ లేకుండా చూసుకోవాలి&period; అతి దాహం అయినప్పుడు ఇది చక్కటి ఉపశమనం అందిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts