food

Nellore Chepala Pulusu : నెల్లూరు ఫేమస్‌ చేపల పులుసు తెలుసా.. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Nellore Chepala Pulusu &colon; మన తెలుగువారంటేనే భోజనప్రియులు అని వేరే చెప్పనవసరం లేదు&period; ముఖ్యంగా నాన్ వెజ్ వంటకాలు అంటే తెగ పడి చచ్చిపోతారు&period; ఆంధ్ర వంటకాల‌ను ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి&period; మన వంటకాలకు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది&period; ముఖ్యంగా చేపల పులుసు పెట్టడంలో మన వాళ్లకు సాటి మరెవరూ ఉండరు&period; చేపల పులుసు అంటే మొదటగా గుర్తుకు వచ్చేది మన నెల్లూరోళ్ల చేప‌à°² పులుసు&period; చేపల పులుసు పెట్టాలి అంటే మన నెల్లూరోళ్ల తర్వాతే ఎవరైనా అని చెప్పాలి&period; వాళ్ళు వండే చేపల పులుసు ఘుమ ఘుమలతో వీధి మొత్తం నోట్లో నీళ్లు ఊరడం ఖాయం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెల్లూరు జిల్లా వాసుల‌కు చేప‌à°²‌కు విడ‌దీయ‌రాని బంధం ఉంది&period; కొర్రమీను దగ్గర నుంచి సొర‌చేప‌&comma; పండుగ‌ప్ప&comma; బొమ్మిడాయి గండి&comma; బొచ్చ&comma; చంద‌మామ‌&comma; నెత్తాళ్ళు ఇలా ఎన్నో à°°‌కాల చేప‌లు నెల్లూరులో దొరుకుతాయి&period; ముఖ్యంగా నాన్ వెజ్ ప్రియులైతే నెల్లూరులో దొరికే బొమ్మిడాయిల పులుసు కోసం ఎగబడతారు&period; నెల్లూరులో పెట్టే చేపల పులుసు విధానం మనం కూడా తెలుసుకోవాలి కదా&period; నెల్లూరోళ్ల మాదిరిగా చేపల పులుసును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54308 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;nellore-chepala-pulusu&period;jpg" alt&equals;"nellore famous chepala pulusu how to cook it " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా బొమ్మిడాయిలను బాగా శుభ్రం చేసుకోవాలి&period; ఆ తరువాత గిన్నెలో గ‌ళ్ళు ఉప్పు వేసుకుని చేపలు వేసి జిగురు పోయేవరకూ రుద్దకోవాలి&period; ఉల్లిపాయలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సిలో మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పేస్ట్ చేసుకోవాలి&period; తర్వాత మిక్సిలో లవంగాలు&comma; యాలకులు&comma; దాల్చిన చెక్క&comma; వెల్లుల్లి రెబ్బలు వేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి&period; ఆ తర్వాత స్టవ్ వెలిగించుకుని దళసరి గిన్నె పెట్టుకొని అవ‌à°¸‌à°°‌మైన మేర‌కు నూనె వేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె వేడెక్కిన తర్వాత మిర్చి&comma; ఉల్లిపాయల పేస్ట్&comma; ఉప్పు&comma; పసుపు వేసుకుని దోరగా వేయించుకోవాలి&period; ఉల్లిపాయలు వేగిన తరువాత ఆ మిశ్రమంలో కారం వేసుకుని కొంచెం సేపు వేయించుకోవాలి&period; ఆ à°¤‌ర్వాత‌ బొమ్మిడాయిల చేపలను అందులో వేసుకుని బాగా వేయించాలి&period; అలాగే చింతపండు గుజ్జులో నీరు పోసుకుని క‌లిపి దానిని పులుసులో పోయాలి&period; కరివేపాకు&comma; కొత్తమీర వేసుకుని పులుసు దగ్గరపడే వరకూ మరిగించాలి&period; కాసేప‌టికి రుచికరమైన బొమ్మిడాయిలు పులుసు రెడీ&period; రాగిసంకటిలో బొమ్మిడాయిల పులుసు వేసుకొని తింటే ఆ రుచే వేరు&period; ఇలా ఎవ‌రైనా సరే నెల్లూరు చేప‌à°² పులుసు పెట్ట‌à°µ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts