హెల్త్ న్యూస్

కోవిడ్ వ్యాక్సిన్ వ‌ల్ల కాదు, చాలా మంది స‌డెన్‌గా చ‌నిపోతుంది ఇందుకేన‌ట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">క‌రోనా అనంత‌రం చాలా మంది à°¸‌డెన్‌గా చ‌నిపోతున్న విష‌యం తెలిసిందే&period; ఎంతో ఆరోగ్యంగా ఉన్న‌వారు కూడా అప్ప‌టిక‌ప్పుడు కుప్ప‌కూలి హార్ట్ ఎటాక్ లేదా కార్డియాక్ అరెస్ట్‌తో చ‌నిపోతున్నారు&period; ఈ à°®‌ధ్య ఇలా జ‌à°°‌గ‌డం కూడా ఎక్కువైంది&period; ఆ మాట కొస్తే చిన్నారులు కూడా ఇలా à°®‌రణిస్తున్నారు&period; అయితే దీని వెనుక కోవిడ్ వ్యాక్సిన్ ఉంద‌ని&comma; ఈ టీకాల‌ను తీసుకోవ‌à°¡‌మే ప్ర‌ధాన కార‌à°£‌à°®‌ని సైంటిస్టులు ఇప్ప‌టి à°µ‌à°°‌కు భావిస్తూ à°µ‌చ్చారు&period; కానీ ఇందుకు కోవిడ్ వ్యాక్సిన్ కార‌ణం కాద‌ని&comma; à°ª‌లు ఇత‌à°° కార‌ణాలు ఉన్నాయ‌ని ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రీసెర్చి &lpar;ఐసీఎంఆర్‌&rpar; అధ్య‌à°¯‌నంలో వెల్ల‌డైంది&period; ఈ మేర‌కు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ à°¨‌డ్డా రాజ్య‌à°¸‌à°­‌లో ఐసీఎంఆర్ అధ్య‌à°¯‌నంపై కీల‌క వివ‌రాల‌ను వెల్ల‌డించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నందు à°µ‌ల్లే చాలా మంది à°®‌à°°‌ణిస్తున్నార‌ని&comma; అందుక‌నే యువ‌తలో à°¹‌ఠాన్మ‌à°°‌ణాల సంఖ్య కూడా పెరిగింద‌ని నిన్న మొన్న‌టి à°µ‌à°°‌కు à°¨‌మ్ముతూ à°µ‌చ్చారు&period; కానీ à°¸‌డెన్‌గా చ‌నిపోయేందుకు కోవిడ్ వ్యాక్సిన్ కార‌ణం కాద‌ని ఐసీఎంఆర్ అధ్య‌à°¯‌నం వెల్ల‌డించింది&period; వాస్త‌వంగా చెప్పాలంటే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నందు à°µ‌ల్లే చాలా మంది ఇలా చ‌నిపోకుండా సుర‌క్షితంగా ఉంటున్నార‌ని కూడా చెప్పింది&period; అయితే à°®‌à°°à°¿ చాలా మంది ఎందుకు à°¸‌డెన్‌గా చ‌నిపోతున్నారు&period;&period; అంటే&period;&period; క‌రోనా à°µ‌చ్చి à°¤‌గ్గిన వారు లేదా à°¸‌డెన్ చ‌నిపోయే వ్య‌క్తులు ఉన్న కుటుంబంలో ఉన్న‌వారు&comma; చ‌నిపోవ‌డానికి 48 గంట‌à°² ముందు à°®‌ద్యం సేవించ‌డం&comma; డ్ర‌గ్స్ ఎక్కువ‌గా తీసుకోవ‌డం&comma; శారీర‌క శ్ర‌à°® లేదా జిమ్ ఎక్కువ‌గా చేయ‌డం వంటి కార‌ణాల à°µ‌ల్లే చాలా మంది చ‌నిపోతున్నార‌ని ఐసీఎంఆర్ à°¤‌à°¨ అధ్య‌à°¯‌నంలో వెల్ల‌డించింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61410 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;icmr&period;jpg" alt&equals;"icmr told why sudden deaths happening but not from covid vaccine " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఐసీఎంఆర్ à°¤‌à°¨ అధ్య‌à°¯‌నానికి గాను 18 నుంచి 45 ఏళ్ల à°®‌ధ్య à°µ‌à°¯‌స్సు ఉన్న‌వారిని ఎంపిక చేసింది&period; వీరు అక్టోబ‌ర్ 1&comma; 2021 నుంచి మార్చి 31&comma; 2023 à°µ‌à°°‌కు ఆరోగ్యంగా ఉన్నార‌ని&comma; వీరిలో కొంద‌రు à°¸‌డెన్‌గా చ‌నిపోయార‌ని తెలిపింది&period; అయితే à°¸‌డెన్‌గా చనిపోయేందుకు కోవిడ్ వ్యాక్సిన్ కార‌ణం కాద‌ని అధ్య‌à°¯‌నంలో తేలిన‌ట్లు చెప్పింది&period; క‌నుక కోవిడ్ వ్యాక్సిన్‌పై ఉండే అపోహ‌à°²‌ను వీడాల‌ని&comma; ఆరోగ్య à°ª‌రంగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని&comma; దీంతో à°¸‌డెన్ à°®‌à°°‌ణాల‌ను అడ్డుకోవ‌చ్చ‌ని ఐసీఎంఆర్ చెబుతోంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts