Fridge Water : ఫ్రిజ్‌ల‌లో ఉంచిన చ‌ల్ల‌ని నీటిని బాగా తాగుతున్నారా ? అయితే త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Fridge Water &colon; వేస‌వి కాలంలో à°¸‌à°¹‌జంగానే చాలా మంది చ‌ల్ల‌ని నీళ్ల‌ను తాగుతుంటారు&period; వేస‌విలో సాధార‌à°£ నీరు వేడిగా ఉంటుంది&period; క‌నుక అలాంటి నీళ్లను తాగితే దాహం తీర‌దు&period; కాబ‌ట్టి à°¸‌à°¹‌జంగానే ఎవ‌రైనా à°¸‌రే చ‌ల్ల‌ని నీళ్ల‌ను తాగేందుకు ఆస‌క్తిని చూపిస్తుంటారు&period; అయితే ప్ర‌స్తుత à°¤‌రుణంలో à°®‌ట్టి కుండ‌ల్లో నీళ్ల‌ను తాగే వారు à°¤‌క్కువ‌య్యారు&period; ఫ్రిజ్‌లు దాదాపుగా ప్ర‌తి ఒక్క‌à°°à°¿ ఇంట్లోనూ ఉంటున్నాయి&period; క‌నుక ఫ్రిజ్‌à°²‌లో నీళ్ల‌ను పెట్టుకుని అవి చ‌ల్ల‌గా అయ్యాక తాగుతున్నారు&period; అయితే వాస్త‌వానికి ఫ్రిజ్‌à°²‌లో నీళ్లు à°®‌à°¨‌కు హాని క‌à°²‌గ‌జేస్తాయి&period; దీని à°µ‌ల్ల à°®‌à°¨‌కు అనేక దుష్ప్రభావాలు క‌లుగుతాయి&period; అవేమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12788" aria-describedby&equals;"caption-attachment-12788" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12788 size-full" title&equals;"Fridge Water &colon; ఫ్రిజ్‌à°²‌లో ఉంచిన చ‌ల్ల‌ని నీటిని బాగా తాగుతున్నారా &quest; అయితే à°¤‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;fridge-water&period;jpg" alt&equals;"are you drinking Fridge Water first know these things " width&equals;"1200" height&equals;"799" &sol;><figcaption id&equals;"caption-attachment-12788" class&equals;"wp-caption-text">Fridge Water<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫ్రిజ్‌à°²‌లో ఉంచిన నీళ్లు à°®‌రీ చ‌ల్ల‌గా అవుతాయి&period; అలాంటి నీళ్లను తాగ‌డం అంత మంచిది కాదు&period; అతి వేడిగా ఉండే నీళ్ల‌ను à°®‌నం తాగ‌లేం క‌దా&period; అలాగే అతి చ‌ల్ల‌గా ఉండే నీళ్ల‌ను కూడా తాగ‌రాదు&period; తాగితే జీర్ణ‌వ్య‌à°µ‌స్థ‌పై ప్ర‌భావం à°ª‌డుతుంది&period; క‌ఫం బాగా à°¤‌యార‌వుతుంది&period; అది చిక్క‌à°ª‌à°¡à°¿ గ‌ట్టిగా అవుతుంది&period; à°¶‌రీరంలో నుంచి త్వ‌à°°‌గా à°¬‌à°¯‌ట‌కు రాదు&period; దీంతో శ్వాస కోశ à°¸‌à°®‌స్య‌లు వస్తాయి&period; క‌నుక ఫ్రిజ్‌à°²‌లో ఉంచిన నీళ్ల‌ను తాగ‌రాదు&period; à°®‌ట్టి కుండ‌ల్లో అయితే à°®‌రీ అతిగా చ‌ల్ల‌గా నీళ్లు మార‌వు&period; à°®‌నం తాగే మోతాదులోనే నీళ్లు చ‌ల్ల‌గా అవుతాయి&period; అలాంటి నీళ్లను తాగినా à°®‌à°¨‌కు ఏమీ కాదు&period; క‌నుక à°®‌ట్టి కుండ‌లోని చ‌ల్ల‌ని నీళ్ల‌ను తాగ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక చాలా మంది మిన‌à°°‌ల్ వాట‌ర్‌నే తాగుతున్నారు&period; కానీ అందులో సూక్ష్మ క్రిములు ఉంటే&period;&period; ఒక వేళ ఆ నీటిని à°®‌రిగించ‌కుండా అలాగే ఫ్రిజ్‌లో పెడితే ఆ సూక్ష్మ క్రిములు అలాగే ఉండే అవ‌కాశాలు ఉంటాయి&period; అలాంటి చ‌ల్ల‌ని నీళ్ల‌ను తాగ‌డం ఇంకా హానిక‌రం&period; అదే à°®‌ట్టి కుండ‌లో ఆ నీళ్ల‌ను పోస్తే&period;&period; à°®‌ట్టిలో ఉండే మిన‌à°°‌ల్స్ కార‌ణంగా ఆ నీటిలో ఉండే సూక్ష్మ క్రిములు చ‌నిపోతాయి&period; అలాంటి నీటిని తాగినా à°®‌à°¨‌కు ఎలాంటి హాని క‌à°²‌గ‌దు&period; క‌నుక à°®‌ట్టి కుండ‌లో ఉంచిన నీళ్ల‌ను తాగ‌డం à°®‌à°¨‌కు మంచిద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-12789" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;pot-water&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"973" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°®‌ట్టి కుండ‌లో నీళ్లు à°¸‌à°¹‌జ‌సిద్ధంగా చ‌ల్ల‌గా అవుతాయి&period; దీని à°µ‌ల్ల à°ª‌ర్యావ‌à°°‌ణానికి కూడా ఎలాంటి హాని క‌à°²‌గ‌దు&period; కానీ ఫ్రిజ్‌లో అయితే నీళ్లు కృత్రిమ à°ª‌ద్ధ‌తిలో చ‌ల్ల‌గా మారుతాయి&period; అలా అవి చ‌ల్ల‌గా అయ్యేట‌ప్పుడు గాలిలోకి హానికర వాయువులు విడుద‌à°²‌వుతాయి&period; అవి à°ª‌ర్యావ‌à°°‌ణానికి హాని చేస్తాయి&period; క‌నుక మట్టికుండ‌లో అయితే à°¸‌à°¹‌జసిద్ధంగా చ‌ల్ల‌గా అయ్యే నీళ్లు à°®‌à°¨‌కు à°²‌భిస్తాయి&period; కాబ‌ట్టి అన్ని విధాలుగా ఎటు చూసినా కూడా&period;&period; à°®‌ట్టి కుండ‌ల్లోని నీళ్ల‌ను తాగ‌à°¡‌మే à°®‌à°¨‌కు శ్రేయ‌స్క‌రం అని చెప్ప‌à°µ‌చ్చు&period; ఈ నీళ్ల‌ను తాగితే à°®‌à°¨ à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తి కూడా పెరుగుతుంది&period; క‌నుక వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts