హెల్త్ టిప్స్

Budama Kayalu : ఇవి ఎక్క‌డ క‌నిపించినా స‌రే విడిచిపెట్ట‌కుండా తినండి.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Budama Kayalu &colon; బుడమకాయల‌ను పూర్వ కాలంలో ఎక్కువగా వాడేవారు&period; బుడమకాయల‌తో పప్పు&comma; ఆవకాయ&comma; కూర&comma; పచ్చడి చేసుకోవచ్చు&period; ఇవి కొద్దిగా తీపి రుచిని కలిగి ఉంటాయి&period; బుడమకాయలలో ఎన్నో పోషకాలు&comma; ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి&period; వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది&period; బుడమకాయల‌లో విటమిన్ సి&comma; ఎ&comma; ఫోలిక్ యాసిడ్&comma; కాల్షియం&comma; ఐరన్&comma; ఫైబర్&comma; ఫాస్పరస్&comma; జింక్&comma; యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి&period; అధిక బరువును తగ్గించడానికి సహాయపడ‌తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫైబర్ సమృద్దిగా ఉండ‌డం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండటమే కాకుండా తినాలనే కోరికను తగ్గిస్తుంది&period; యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండ‌డం వలన ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేయడంలో సహాయపడ‌తాయి&period; అలాగే శరీర కణాల పెరుగుదల&comma; మరమ్మత్తుల‌ను ప్రోత్సహిస్తాయి&period; అంతేకాకుండా రక్తాన్ని శుద్ధి చేయడానికి&comma; రకరకాల ఇన్ఫెక్షన్లు&comma; వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడ‌తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53830 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;budamakayalu&period;jpg" alt&equals;"Budama Kayalu do not forget to take these whenever you see them " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి&period; యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండ‌డం వలన సన్నని గీతలు&comma; ముడతలు&comma; మచ్చలు&comma; చర్మ వృద్ధాప్య సంకేతాలను ఆలస్యం చేస్తాయి&period; రక్తపోటు నియంత్రణలో ఉంచడానికి&comma; రక్త నాళాల ఆరోగ్యాన్ని కాపాడ‌డానికి à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; దాంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహిస్తాయి&period; డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి&period; ఫైబర్ సమృద్ధిగా ఉండ‌డం వలన గ్యాస్&comma; మలబద్దకం వంటి సమస్యలు à°¤‌గ్గుతాయి&period; ఇలా బుడ‌à°®‌కాయ‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts