Cinnamon Water : దాల్చిన చెక్క నీళ్ల‌ను రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తాగితే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Cinnamon Water &colon; à°®‌à°¨ వంటింట్లో ఉండే à°®‌సాలా దినుసుల్లో దాల్చిన చెక్క కూడా ఒక‌టి&period; దాల్చిన చెక్క ఘాటైన వాస‌à°¨‌ను క‌లిగి ఉంటుంది&period; దీనిని à°®‌నం వంటల్లో విరివిగా వాడుతూ ఉంటాము&period; ముఖ్యంగా à°®‌సాలా వంట‌కాల్లో దీనిని ఎక్కువ‌గా వాడుతూ ఉంటారు&period; దాల్చిన చెక్క వేయ‌డం à°µ‌ల్ల వంట‌à°² రుచి పెరుగుతుంది&period; వంట‌à°² రుచిని పెంచ‌డంతో పాటు దాల్చిన చెక్క‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది&period; దీనిలో ఎన్నో పోష‌కాలు&comma; ఔష‌à°§ గుణాలు దాగి ఉన్నాయి&period; దాల్చిన చెక్క‌ను వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; అయితే దీనిని వంటల్లో వాడ‌డానికి à°¬‌దులుగా దాల్చిన చెక్క నీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం à°®‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున దాల్చిన చెక్క నీటిని తాగ‌డం à°µ‌ల్ల మనం అనేక à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను దూరం చేసుకోవ‌చ్చ‌ని వారు చెబుతున్నారు&period; ఇలా ఉద‌యం పూట à°ª‌à°°‌గ‌డుపున దాల్చిన చెక్క టీని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి&period; గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; à°¶‌రీరంలో ఇన్ ప్లామేష‌న్ à°¤‌గ్గుతుంది&period; దాల్చిన చెక్క నీటిని తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ‌నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; దీనిలో ఉండే యాంటీ à°¬‌యాటిక్&comma; యాంటీ వైర‌ల్ గుణాలు à°¶‌రీరాన్ని ఇన్పెక్ష‌న్ à°² బారిన à°ª‌à°¡‌కుండా కాపాడ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; à°ª‌à°°‌గ‌డుపున ఈ నీటిని తాగ‌డం à°µ‌ల్ల జీర్ణ‌à°¶‌క్తి మెరుగుప‌డుతుంది&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; క‌డుపు ఉబ్బ‌రం&comma;గ్యస్&comma; క‌డుపులో నొప్పి వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; ప్రేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా శాతం పెరుగుతుంది&period; దాల్చిన చెక్క నీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో జీవ‌క్రియ‌à°² రేటు పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;41857" aria-describedby&equals;"caption-attachment-41857" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-41857 size-full" title&equals;"Cinnamon Water &colon; దాల్చిన చెక్క నీళ్ల‌ను రోజూ ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే తాగితే&period;&period; ఏం జ‌రుగుతుందో తెలుసా&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;cinnamon-water&period;jpg" alt&equals;"Cinnamon Water health benefits in telugu " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-41857" class&equals;"wp-caption-text">Cinnamon Water<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నం సుల‌భంగా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; ఈ నీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి&period; దాల్చిన చెక్క నీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల ముఖ్యంగా స్ల్రీలల్లో హార్మోన్ల అస‌à°®‌తుల్య‌à°¤ వంటి సమ‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; నెల‌à°¸‌à°°à°¿ à°¸‌à°®‌యంలో à°µ‌చ్చే పొత్తి క‌డుపు నొప్పి à°¤‌గ్గుతుంది&period; అలాగే వ్యాయామం చేసిన à°¤‌రువాత ఈ నీటిని తాగ‌డం à°µ‌ల్ల కండ‌రాలు విశ్రాంతికి గురి అవుతాయి&period; కండ‌రాల్లో మంట వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; ఈ విధంగా దాల్చిన చెక్క నీరు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని రోజూ ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని దాల్చిన చెక్క నీటిని à°ª‌à°°‌గ‌డుపున తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts